You Searched For "BreakingNews"
అలాంటి కేసు భారత్ లో ఒక్కటి కూడా నమోదవ్వలేదు
భారతదేశంలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసులు ఏవీ నమోదవ్వలేదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) తెలిపింది.
By Medi Samrat Published on 3 Jan 2025 8:30 PM IST
12 సంవత్సరాల తర్వాత విడుదల కానున్న విశాల్ సినిమా.. అదే పండగ స్పెషల్
విశాల్ హీరోగా నటించిన సినిమా 12 సంవత్సరాల తర్వాత విడుదల కాబోతోంది.
By Medi Samrat Published on 3 Jan 2025 7:58 PM IST
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలలో వాటర్ బంద్.. జాగ్రత్త..!
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాలో ప్రజలకు అంతరాయం కలగనుంది.
By Medi Samrat Published on 3 Jan 2025 7:30 PM IST
అల్లు అర్జున్‌కు ఊరట.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్‌కు శుక్రవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 3 Jan 2025 6:34 PM IST
కేటీఆర్‌కు ఏసీబీ సమన్లు
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జనవరి 6వ తేదీ ఉదయం 10 గంటలకు ఫార్ములా ఈ-రేస్ కేసులో...
By Medi Samrat Published on 3 Jan 2025 6:04 PM IST
సీఎంపై పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్..!
అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది.
By Medi Samrat Published on 3 Jan 2025 5:50 PM IST
మేము ప్రతీ ఎలక్షన్‌కు ఆస్తులు అమ్ముకుంటున్నం : షబ్బీర్ అలీ
కేసీఆర్ ఫ్యామిలీ ఇష్టం వచ్చినట్టు అవినీతి, 6 గ్యారంటీలు అని రోజు విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు..
By Medi Samrat Published on 3 Jan 2025 5:13 PM IST
ఫాం హౌస్‌లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు.?
మహిళల విద్యా ప్రధాత సావిత్రి బాయి పూలే.. దేశంలో మొదటి మహిళా పాఠశాల స్థాపించి దళిత, అణగారిన వర్గాలకు విద్యనందించిన మహిళ ఉపాధ్యాయురాలు అని టీపీసీసీ...
By Medi Samrat Published on 3 Jan 2025 4:15 PM IST
కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. కడియంపై తాటికొండ రాజయ్య ఫైర్
కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 3 Jan 2025 3:30 PM IST
23 ఏళ్ల నాటి హత్య కేసు.. గుర్మీత్ రామ్ రహీమ్‌కు మళ్లీ పెరుగుతున్న కష్టాలు
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
By Medi Samrat Published on 3 Jan 2025 2:54 PM IST
రోహిత్ శర్మ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు..!
సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో టీమిండియా శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుని రోహిత్ శర్మను పక్కన పెట్టింది
By Medi Samrat Published on 3 Jan 2025 2:34 PM IST
చిలీలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం
దక్షిణ అమెరికా దేశం చిలీలో భూకంపం సంభవించింది. అందిన సమాచారం ప్రకారం..
By Medi Samrat Published on 3 Jan 2025 8:59 AM IST