You Searched For "BreakingNews"

Video : హమ్మయ్య.. ఆ భవనం కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయం
Video : హమ్మయ్య.. ఆ భవనం కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయం

మాదాపూర్ సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేతలకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు

By Medi Samrat  Published on 20 Nov 2024 4:05 PM IST

భోజన ప్రేమికుల కోసం సరికొత్త మెనూని పరిచయం చేసిన బౌగెన్‌విల్లా రెస్టారెంట్
భోజన ప్రేమికుల కోసం సరికొత్త మెనూని పరిచయం చేసిన బౌగెన్‌విల్లా రెస్టారెంట్

వినూత్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందిన ప్రీమియం రెస్టారెంట్, బౌగెన్‌విల్లే , భోజన ప్రేమికుల కోసం సరికొత్త మెనూని పరిచయం చేసినట్లు వెల్లడించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 20 Nov 2024 4:00 PM IST

టీడీపీపై క‌క్ష‌తోనే వారిని ఇబ్బందుల‌కు గురిచేసింది : మంత్రి నారాయ‌ణ‌
టీడీపీపై క‌క్ష‌తోనే వారిని ఇబ్బందుల‌కు గురిచేసింది : మంత్రి నారాయ‌ణ‌

టీడీపీపై క‌క్ష‌తో గ‌త ప్ర‌భుత్వం టిడ్కో ల‌బ్దిదారుల‌ను ఇబ్బందుల‌కు గురిచేసిందన్నారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌

By Medi Samrat  Published on 20 Nov 2024 3:20 PM IST

విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను పంపించాలని కోరిన ప్రధాని మోదీ
విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను పంపించాలని కోరిన ప్రధాని మోదీ

బ్రెజిల్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని స్టార్‌మర్‌ను కలుసుకున్నారు.

By Medi Samrat  Published on 19 Nov 2024 8:45 PM IST

Viral Video : బాలకృష్ణకు షాకిచ్చిన బ‌న్నీ కూతురు
Viral Video : బాలకృష్ణకు షాకిచ్చిన బ‌న్నీ కూతురు

అన్‌స్టాపబుల్ విత్ NBK' కు సంబంధించిన ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ సందడి చేస్తున్నారు.

By Kalasani Durgapraveen  Published on 19 Nov 2024 8:03 PM IST

రాసి పెట్టుకోండి.. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం : సీఎం రేవంత్
రాసి పెట్టుకోండి.. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం : సీఎం రేవంత్

ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 19 Nov 2024 7:20 PM IST

ఓ వైపు పట్నం నరేందర్ రెడ్డికి ఊరట.. మరోవైపు లొంగిపోయిన ప్రధాన నిందితుడు
ఓ వైపు పట్నం నరేందర్ రెడ్డికి ఊరట.. మరోవైపు లొంగిపోయిన ప్రధాన నిందితుడు

లగచర్ల దాడి కేసులో అరెస్టయి, రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది

By Medi Samrat  Published on 19 Nov 2024 6:44 PM IST

ప్రీ సేల్స్ లో సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప-2
ప్రీ సేల్స్ లో సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప-2

పుష్ప 2 సినిమాకు అమెరికాలో భారీ డిమాండ్ ఉంది. ముందస్తు బుకింగ్‌లలో అపూర్వమైన రికార్డును నెలకొల్పింది.

By Medi Samrat  Published on 19 Nov 2024 6:15 PM IST

విశాఖ లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. స్పందించిన హోం మంత్రి
విశాఖ లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. స్పందించిన హోం మంత్రి

విశాఖలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది.

By Medi Samrat  Published on 19 Nov 2024 6:00 PM IST

ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది

By Medi Samrat  Published on 19 Nov 2024 5:31 PM IST

హైదరాబాద్‌లో ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డు (ఐఏబి)ని ప్రారంభించిన యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్
హైదరాబాద్‌లో ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డు (ఐఏబి)ని ప్రారంభించిన యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్

తమ కొనసాగుతున్న ఇండియా టూర్ 2024లో భాగంగా, యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ (యుఈఎల్) ఈరోజు హైదరాబాద్‌లో తమ ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డు (ఐఏబి)ని...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 Nov 2024 5:15 PM IST

ఢిల్లీకి కృత్రిమ వర్షం కావాలి..!
ఢిల్లీకి కృత్రిమ వర్షం కావాలి..!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయిలను ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతూ...

By Medi Samrat  Published on 19 Nov 2024 4:17 PM IST

Share it