You Searched For "BreakingNews"
షిండే ప్రభుత్వంలో ఫడ్నవీస్ 'హోం శాఖ' నిర్వహించారు.. ఇప్పుడు అదే మాకు ఇవ్వండి..!
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు.
By Medi Samrat Published on 7 Dec 2024 12:17 PM IST
ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఓ సామాజికవర్గాన్ని దూషించారనే వివాదంపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించారు.
By Medi Samrat Published on 7 Dec 2024 11:41 AM IST
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన డ్రోన్‌లను మోహరించినట్లు నివేదికలు...
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 11:15 AM IST
బ్యాంకు దొంగలను పట్టుకున్న వరంగల్ పోలీసులు
వరంగల్‌లో ఎస్‌బీఐ బ్యాంకులో బంగారు ఆభరణాల దోపిడీని పోలీసులు చేధించారు.
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 10:08 AM IST
ఆమె కుటుంబానికి ఏ లోటూ రానివ్వం : అల్లు అర్జున్
పుష్ప-2 ప్రీమియర్ల సందర్భంగా సంధ్య సినిమా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మరణించిన మహిళ కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు.
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 9:10 AM IST
యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 8:35 AM IST
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సెలవుల కేలండర్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో 2025 సంవత్సరం ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ, ఆప్షన్ సెలవుల కేలండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 7:45 AM IST
ఆరు గ్యారెంటీలు మాత్రమే కాదు.. 160 అంశాల్లో పనులు చేపట్టాం : సీఎంఓ
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మాత్రమే కాకుండా 160 అంశాల్లో పనులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 7:15 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు
అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.
By జ్యోత్స్న Published on 7 Dec 2024 6:15 AM IST
400 కోట్ల మార్కును దాటిన పుష్ప-2
పుష్ప 2 సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన ఈ సినిమా.. మొదటి రోజు అన్ని రికార్డులను బద్దలు...
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 6:00 AM IST
రహస్య 'లేఖ' లీక్.. కూటమిలో సంక్షోభానికి కారణమయ్యేనా..?
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం మంత్రివర్గ సభ్యులకు శాఖలను కేటాయించారు.
By Medi Samrat Published on 6 Dec 2024 9:15 PM IST
రైతులకు RBI గుడ్‌న్యూస్.. UPI ద్వారా ఎలాంటి తనఖా లేకుండా రూ.2 లక్షల రుణాలు
ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చిన్న రైతులకు తనఖా లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని పెంచాలని...
By Medi Samrat Published on 6 Dec 2024 8:45 PM IST











