You Searched For "BreakingNews"
సెంటు భూమి కబ్జా చేసినా ఖబడ్దార్..
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగళ్లు గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 7:18 PM IST
వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లు
వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి వీడ్కోలు పలికారు.
By Medi Samrat Published on 20 Dec 2024 6:31 PM IST
మిలాప్ హైదరాబాద్ ‘కేర్‌గివర్స్ హ్యాండ్‌బుక్’తో నగరంలో చికిత్స పొందడం సులభతరం.!
భారతదేశంలోని ప్రముఖ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ మిలాప్, ఈరోజు హైదరాబాద్‌లో వైద్య చికిత్సను కోరుకునే రోగులు మరియు సంరక్షకుల కోసం ఒక ముఖ్యమైన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Dec 2024 6:00 PM IST
హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 20 Dec 2024 5:51 PM IST
పొడియాట్రిక్ చికిత్సను మెరుగుపరచడానికి అత్యాధునిక ఓ -స్కాన్ ఎంఆర్ఐ మెషీన్
నగరంలోని ప్రముఖ వాస్కులర్, ఎండోవాస్కులర్ & పొడియాట్రిక్ సర్జన్‌లలో ఒకరైన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా ఇటీవల అత్యాధునిక ఇసావోట్ యొక్క ఓ -స్కాన్ ఎంఆర్ఐ ని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Dec 2024 5:45 PM IST
జోరు వానలోనూ సాగిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో పర్యటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 5:42 PM IST
గుడ్‌న్యూస్.. ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు
ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 5:33 PM IST
అమరావతికి ప్రపంచ బ్యాంకు భారీ సాయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించేందుకు 800 మిలియన్ డాలర్లను ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది.
By Medi Samrat Published on 20 Dec 2024 5:23 PM IST
బంధువుల ఇంటికి భలే కన్నం వేశారు
జగద్గిరిగుట్టలోని బంధువుల ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 20 Dec 2024 5:02 PM IST
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన.. అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 20 Dec 2024 3:17 PM IST
అతన్ని మైదానంలో దాచి 10 మంది ఫీల్డర్లతో ఆడాం
విజయ్ హజారే ట్రోఫీ కోసం ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు,
By Medi Samrat Published on 20 Dec 2024 2:38 PM IST
హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
By Medi Samrat Published on 20 Dec 2024 1:45 PM IST











