You Searched For "blast"
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని భారీ పేలుడు సంభవించింది. బుధవారం రాష్ట్రంలోని ఓ గ్రామంలోని బాణసంచా తయారీ యూనిట్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 3 Oct 2024 7:52 AM IST
Andhrapradesh: ఫార్మా కంపెనీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
By అంజి Published on 22 Aug 2024 6:37 AM IST
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి
తమిళనాడులోని విరుదునగర్‌లోని శివకాశిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించారు.
By అంజి Published on 9 May 2024 6:00 PM IST
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో పేలిన ఎయిర్ కండీషనర్, ముగ్గురికి తీవ్ర గాయాలు
కర్ణాటకలోని కళ్యాణ్ జ్యువెలర్స్‌లో ఎయిర్ కండీషనర్ పేలిపోయింది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 10:05 AM IST
ఆన్‌లైన్లో ఆర్డర్ చేసిన పార్శిల్ బ్లాస్ట్, ఇద్దరు మృతి
గుజరాత్‌లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన పార్శిల్ ఇంటి వద్ద ఓపెన్ చేయగానే పేలిపోయింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 2 May 2024 5:30 PM IST
విషాదం.. షార్ట్ సర్క్యూట్‌తో పేలిన ఫోను, నలుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పెలిపోయింది.
By Srikanth Gundamalla Published on 24 March 2024 2:23 PM IST
రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. సీసీటీవీలో నిందితుడి గుర్తింపు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది, కనీసం పది మంది గాయపడ్డారు.
By అంజి Published on 2 March 2024 7:30 AM IST
ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు.. ఇద్దరు అనుమానితుల గుర్తింపు
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
By అంజి Published on 27 Dec 2023 9:44 AM IST
సోలార్ కంపెనీలో పేలుడు, 9 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం నాగ్‌పూర్ బజార్‌గావ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 12:09 PM IST
Gadwal: జేబులో పేలిన సెల్‌ఫోన్ (వీడియో)
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్ ఉండటం కామన్ అయిపోయింది.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 10:41 AM IST
రాంచీలో భారీ పేలుడు..!
కేరళలోని కలమసేరిలో ఆదివారం వరుస బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 29 Oct 2023 6:05 PM IST
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, ఏడుగురు మృతి
పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 12:45 PM IST