You Searched For "Black Magic"
Video : ఓల్డ్ సిటీలో చేతబడి కలకలం.. గాజు గ్లాసుపై మహిళ బొమ్మ
ఆదివారం ఓల్డ్ సిటీలోని సుల్తాన్ షాహీ వద్ద ఉన్న దైరా మీర్ మోమిన్ వద్ద చేతబడి జరిగిందంటూ ఎంఐఎం నేతలు ఆరోపించారు.
By Medi Samrat Published on 11 Nov 2024 4:56 PM IST
Jagtial: 'చేతబడి చేసేవారిని చంపేస్తాం'.. కలకలం రేపుతోన్న పోస్టర్
చేతబడి చేసేవారిని చంపేస్తామంటూ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో వెలసిన పోస్టర్ కలకలం రేపింది.
By అంజి Published on 16 Oct 2024 7:11 AM IST
చేతబడి నెపంతో చిన్నారి సహా నలుగురి దారుణ హత్య
ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది
By Medi Samrat Published on 13 Sept 2024 12:28 PM IST
దారుణం.. దిష్టి తీసుకున్న సామాను బయటవేశారని దాడి, వ్యక్తి మృతి
అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి మహిళ దిష్టి తీసింది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2024 8:38 AM IST
ఊర్లో క్షుద్రపూజల భయం.. గ్రామస్తులంతా జాగారం
ఆ ఊర్లో రాత్రి అయ్యిందంటే చాలు గ్రామస్తులను భయం కమ్మేస్తుంది.
By Srikanth Gundamalla Published on 4 July 2024 1:45 PM IST
మాల్దీవ్స్‌లో కలకలం..దేశ అధ్యక్షుడు మొయిజ్జుపై చేతబడి!
అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జుపై చేతబడి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 7:03 AM IST
నాపై తాంత్రికులతో చేతబడి చేయిస్తున్నారు: డీకే శివకుమార్
తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యర్థులు తాంత్రికుల ద్వారా చేతబడి చేయిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్...
By అంజి Published on 31 May 2024 6:04 AM IST
నిప్పులపై వృద్ధుడిని డ్యాన్స్ చేయించిన గుంపు.. చేతబడి చేస్తున్నాడని..
మహారాష్ట్రలోని థానే జిల్లాలో కొందరు వ్యక్తులు చేతబడి చేశాడనే అనుమానంతో 75 ఏళ్ల వృద్ధుడిని మండుతున్న నిప్పుపై డ్యాన్స్ చేయమని బలవంతం చేశారు.
By అంజి Published on 7 March 2024 12:09 PM IST
'కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు'.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
క్షుద్ర పూజల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ సిద్ధహస్తుడని బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
By అంజి Published on 26 Sept 2023 7:00 AM IST
నకిలీ డాక్టర్‌గా అవతారం.. ఆ తర్వాత క్షుద్రపూజలు..!
ఓ వ్యక్తి ఒకవైపు నకిలీ డాక్టర్‌గా చలామణి అవుతూనే.. మరోవైపు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నాడు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 6:00 PM IST
క్షుద్రపూజల పేరుతో భక్తులకు శఠగోపం.. బంగారం స్వాహా
విశాఖలో ఓ అర్చకుడు క్షుద్రపూజల పేరుతో భక్తులకు శఠగోపం పెట్టాడు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2023 11:48 AM IST
ఘోరం.. కోడలి రక్తం తీసి మంత్రగాడికి అమ్మిన అత్త.. రూ.50వేలు
కోడలిని కూతురిలాగా చూసుకోవాల్సిన అత్తమామలు దారుణానికి ఒడిగట్టాడు. బంధించి కోడలి రుతుక్రమ రక్తాన్ని విక్రయించారు.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 8:45 AM IST