You Searched For "Arrest"

Vizag Police, arrest, Tahsildar murder case, Crime
Vizag: తహశీల్దార్ హత్య కేసు.. చెన్నైలో నిందితుడి అరెస్ట్‌

బొండపల్లి తహశీల్దార్ సనపల రమణయ్య హత్యకేసులో నిందితుడిని వైజాగ్ పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు.

By అంజి  Published on 6 Feb 2024 10:12 AM IST


Pakistani ISI agent, arrest,Meerut, Indian Embassy, Moscow
'భారత్‌ ఆర్మీ రహస్యాలను పంపించా'.. మీరట్‌లో ఐఎస్‌ఐ ఏజెంట్ అరెస్ట్‌

ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో నియమించబడిన పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెంట్‌ను అరెస్టు...

By అంజి  Published on 4 Feb 2024 1:15 PM IST


Hyderabad, TSNAB, arrest, drug peddlers
Hyderabad: 'ఫ్రీ డ్రగ్స్'తో మహిళను ట్రాప్ చేసిన పెడ్లర్లు అరెస్ట్‌

మహిళలను డ్రగ్స్‌కు బానిసలుగా చేసి వారిపై జరుగుతున్న దోపిడీని ఎత్తిచూపే ఘటన ఫిబ్రవరి 3, శనివారం నగరంలో వెలుగుచూసింది.

By అంజి  Published on 4 Feb 2024 7:54 AM IST


Pune, professor, students, arrest, Ramleela, Sita, smoking
రామ్‌లీలా నాటకం.. సిగరెట్‌ తాగిన సీత పాత్రధారి.. ఐదుగురు అరెస్ట్

హిందూ సమాజం యొక్క మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులను అరెస్టు...

By అంజి  Published on 4 Feb 2024 6:41 AM IST


Karnataka, arrest, Tippu Sultan statue, Raichur District
టిప్పు సుల్తాన్‌ విగ్రహానికి చెప్పుల మాల వేసిన యువకుడు.. అరెస్ట్‌

కర్ణాటక రాయచూర్ జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహానికి చెప్పులతో పూలమాల వేసిన కేసులో నిందితుడిని కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు...

By అంజి  Published on 2 Feb 2024 11:37 AM IST


Andhra Pradesh Woman, Arrest, Delhi, Hotel Bill Fraud
హోటల్‌ బిల్లు రూ.6 లక్షలు మోసం చేసిన ఏపీ మహిళ.. అరెస్ట్

ఢిల్లీలోని ఏరోసిటీలో ఓ విలాసవంతమైన హోటల్‌లో 15 రోజులు బస చేసిన ఏపీకి చెందిన ఓ మహిళకు సుమారు రూ.6 లక్షలు బిల్లు పడింది.

By అంజి  Published on 31 Jan 2024 11:03 AM IST


arrest, bomb threat call, Alpha Hotel, Secunderabad
Hyderabad: బూటకపు బాంబు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఆల్ఫా హోటల్‌లో బాంబు పెట్టినట్లు ఫేక్‌ కాల్‌ చేసిన 39 ఏళ్ల వ్యక్తిని వ్యక్తిని మోండా మార్కెట్‌ పోలీసులు...

By అంజి  Published on 29 Jan 2024 8:10 AM IST


Ayodhya, Ram Mandir, arrest
రామమందిరాన్ని పేల్చివేస్తానని బెదిరించాడు.. చివరికి

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సహాయకుడిగా నటిస్తూ జనవరి 22న అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్టయ్యాడు.

By అంజి  Published on 22 Jan 2024 6:38 AM IST


Goa hotel manage, sea, accident, arrest, Crime news
భార్యను సముద్రంలో ముంచి చంపిన భర్త.. ఆపై ఏం చేశాడంటే..

గోవాలోని కాబో డి రామా బీచ్‌లో ఒక రోజు ముందు తన భార్యను నీటిలో ముంచి చంపినందుకు సౌత్ గోవాలోని 29 ఏళ్ల వయస్సు గల ఓ లగ్జరీ హోటల్ మేనేజర్ అరెస్టయ్యాడు.

By అంజి  Published on 21 Jan 2024 8:15 AM IST


Rashmika Mandanna , Delhi police, deepfake, arrest
డీప్‌ ఫేక్‌ నిందితుడు అరెస్ట్‌.. పోలీసులకు రష్మిక కృతజ్ఞతలు

తన డీప్‌ఫేక్ వీడియోతో కూడిన కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన తరువాత నటి రష్మిక మందన్న శనివారం ఢిల్లీ పోలీసుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

By అంజి  Published on 21 Jan 2024 7:41 AM IST


Tamil Nadu, private school principal, arrest, sexual abusing, girl students
బాలికలపై స్కూల్ ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. రూమ్‌కు పిలుచుకుని ముద్దులు పెడుతూ..

ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తమిళనాడులోని విల్లుపురంలోని ఓ ప్రైవేట్ సీబీఎస్ఈ స్కూల్ ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు.

By అంజి  Published on 19 Jan 2024 9:02 AM IST


Truck driver, arrest, Gujarat, namaz
రోడ్డుపై నమాజ్‌ చేసిన వ్యక్తి అరెస్ట్‌

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో రోడ్డుపై నమాజ్‌ చేసిన ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు ఆదివారం తెలిపారు.

By అంజి  Published on 15 Jan 2024 9:00 AM IST


Share it