You Searched For "APNews"
ఎస్జీటీల కౌన్సిలింగ్‌పై మంత్రి లోకేష్ ముఖ్య ప్రకటన
ఎస్టీటీల బదిలీల విషయంలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. వెబ్ కౌన్సెలింగ్‌బదులు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు...
By అంజి Published on 10 Jun 2025 6:58 AM IST
'మహిళల గౌరవం పేరుతో చంద్రబాబు అరాచకం సృష్టిస్తున్నారు'.. వైఎస్ జగన్ ఫైర్
సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 10 Jun 2025 6:41 AM IST
జూన్ 11 నుండి ఏపీ అంతటా భారీ వర్షాలు: ఐఎండీ
ఉత్తర ఆంధ్రలో ఆదివారం ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. జూన్ 10 వరకు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అమరావతి అంచనా వేసింది.
By అంజి Published on 9 Jun 2025 8:26 AM IST
నిరుద్యోగులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గుడ్‌న్యూస్
ఐటీఐతో పాటు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
By అంజి Published on 9 Jun 2025 7:18 AM IST
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం ప్రశంసలు
ఏపీలోని కర్నూలు జిల్లాలో సిద్ధమవుతున్న పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు.
By Medi Samrat Published on 7 Jun 2025 7:51 PM IST
ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వారి కోసం మరో కొత్త పథకం!
డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
By అంజి Published on 7 Jun 2025 9:30 AM IST
రైతులకు గుడ్‌న్యూస్.. 'అన్నదాతా సుఖీభవ' డబ్బుల జమ ఎప్పుడంటే?
అమరావతి: కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. రైతుల పెట్టుబడి కోసం రూపొందించిన 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకాన్ని అమలు...
By అంజి Published on 7 Jun 2025 6:41 AM IST
మాజీ ఎంపీ అంకినీడు ప్రసాద్ కన్నుమూత
చల్లపల్లి రాజా కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి, మచిలీపట్నం పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీమంతురాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ కన్నుమూశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 4:15 PM IST
అనంతపురం జిల్లాలో కరోనా కేసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది.
By అంజి Published on 5 Jun 2025 1:45 PM IST
అమరావతిలో లా వర్సిటీ ఏర్పాటుకు ఆర్డినెన్స్
రాజధాని అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. బార్ కౌన్సిల్ ట్రస్ట్ దీన్ని ఏర్పాటు చేయనుంది.
By అంజి Published on 5 Jun 2025 12:22 PM IST
అంబటి రాంబాబుపై కేసు నమోదు.. అందుకే!!
మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
By అంజి Published on 5 Jun 2025 11:03 AM IST
రేపటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. నిమిషం నిబంధన.. అభ్యర్థులు ఈ విషయాలు తెలుసుకోండి
ఏపీలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి రేపటి నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు పరీక్షలు జరుగుతాయి.
By అంజి Published on 5 Jun 2025 8:30 AM IST