You Searched For "APNews"
డీఎస్సీ నోటిఫికేషన్, తల్లికి వందనం అమలుపై మంత్రి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంస్కరణల ద్వారా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి చురుకుగా పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
By అంజి Published on 2 April 2025 7:58 AM IST
DIET ఫ్యాకల్టీ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లా విద్య, శిక్షణ సంస్థలలో (DIETలు) అధ్యాపక పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యా శాఖ ప్రకటన విడుదల చేసింది.
By అంజి Published on 2 April 2025 7:07 AM IST
ఏపీలో నేడు పశువుల బీమా పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చేలా సవరించిన మార్గదర్శకాలతో జాతీయ పశువుల మిషన్ కింద పశువుల బీమా పథకాన్ని ప్రారంభిస్తోంది.
By అంజి Published on 1 April 2025 8:04 AM IST
నేటి నుంచి విజయ, సంగం పాల ధరల పెంపు
విజయ, సంగం పాల ధరలను లీటర్‌కు రూ.2 పెంచుతున్నట్టు ఆయా డెయిరీలు తెలిపాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.
By అంజి Published on 1 April 2025 6:52 AM IST
ప్రకాశం జిల్లాలో సజీవ సమాధికి యత్నం.. ఆలయం వద్ద గొయ్యి తీసి..
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. దీంతో అతడిని పోలీసులు అడ్డుకున్నారు.
By అంజి Published on 31 March 2025 11:18 AM IST
'పీ4'.. సమాజానికి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 'జీరో పావర్టీ- పీ-4' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
By అంజి Published on 31 March 2025 10:15 AM IST
ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ.. నేటితో ముగియనున్న గడువు
ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది.
By అంజి Published on 31 March 2025 7:41 AM IST
విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే ఇంటర్ తరగతులు
ఇంటర్ విద్యను రాష్ట్ర సర్కార్ పూర్తిగా మార్చేసింది. రాష్ట్రంలో రేపటి నుండే 2025 - 26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
By అంజి Published on 31 March 2025 6:36 AM IST
రూ.38 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ ఫైల్‌పై చంద్రబాబు సంతకం
పేదలకు సాయంపై ఉగాది పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 30 March 2025 1:00 PM IST
ఉగాది పండుగ వేళ విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఉగాది పండుగ వేళ శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 30 March 2025 10:57 AM IST
Andhrapradesh: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం
పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
By అంజి Published on 30 March 2025 8:02 AM IST
ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. పుట్టాలంటే ఆయనే పుట్టాలి: సీఎం చంద్రబాబు
రాజకీయాల్లో టీడీపీ ఓ సంచలనమమని, ఓ అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ 43వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
By అంజి Published on 29 March 2025 12:40 PM IST