You Searched For "APNews"
'ఇంటర్ హాల్‌టికెట్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి'.. వీడియో షేర్ చేసిన మంత్రి లోకేష్
ఇంటర్ సెకండియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల ప్రాక్టికల్స్ హాల్ టికెట్లను విడుదల చేసినట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు.
By అంజి Published on 7 Feb 2025 11:41 AM IST
విద్యుత్ ఛార్జీలు.. ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
సమీప భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By అంజి Published on 7 Feb 2025 7:05 AM IST
Andhrapradesh: వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టికెట్లు.. టెన్త్ కూడా
ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు నిలపివేసే ఘటనలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇంటర్ హాల్ టికెట్లను వాట్సాప్...
By అంజి Published on 7 Feb 2025 6:41 AM IST
డ్రైవర్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం.. ఎంతోకాలంగా ఆయన దగ్గరే విధులు..
ముఖ్యమంత్రి వాహనశ్రేణిలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు
By Medi Samrat Published on 5 Feb 2025 2:24 PM IST
Andhrapradesh: ఎంఆర్ఐ స్కాన్ చేస్తుండగా.. మిషన్‌లోనే గిలగిల్లాడుతూ మహిళ మృతి
మంగళవారం ఏలూరులోని ఓ డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటూ అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ మరణించింది.
By అంజి Published on 5 Feb 2025 8:21 AM IST
నేడు రథ సప్తమి.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు
రథ సప్తమి రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లిలోని సూర్య భగవానుడిని దర్శించుకునేందుకు ఉదయాన్నే...
By అంజి Published on 4 Feb 2025 7:11 AM IST
10వ తరగతి ప్రీఫైనల్.. ఏపీ, తెలంగాణ షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెన్త్ క్లాస్ ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది.
By అంజి Published on 4 Feb 2025 6:55 AM IST
Andhrapradesh: మగవారికీ పొదుపు సంఘాలు.. అనూహ్య స్పందన
ఇన్నాళ్లూ మహిళలకు పరిమితం అయిన పొదుపు సంఘాలను మెప్మా పురుషులకూ విస్తరిస్తోంది.
By అంజి Published on 4 Feb 2025 6:44 AM IST
ఏపీకి రూ.9,417 కోట్లు, తెలంగాణకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్
కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొన్ని పనులకు అనుమతులు కావాలని, అందుకే ఆలస్యం అవుతోందని...
By అంజి Published on 3 Feb 2025 5:07 PM IST
తల్లికి వందనం - అన్నదాత-సుఖీభవ పథకాలపై సీఎం కీలక ప్రకటన
తల్లికి వందనం (విద్యార్థికి రూ.15 వేలు), అన్నదాత సుఖీభవ (రైతుకు రూ.20 వేలు) పథకాలను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్టు చంద్రబాబు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీలో...
By అంజి Published on 1 Feb 2025 6:49 AM IST
Andhra: రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. కొత్త ధరలు రేపటి నుండి అమల్లోకి వస్తాయి.
By అంజి Published on 31 Jan 2025 10:38 AM IST
ఏపీలో కలకలం.. తుపాకీతో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీస్ స్టేషన్లో తుపాకీతో కాల్చుకున్నాడు.
By అంజి Published on 31 Jan 2025 9:44 AM IST