You Searched For "APNews"

Chandrababu, Quash Petition,AP High Court, APnews
AP: హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.

By అంజి  Published on 13 Sept 2023 12:00 PM IST


Kapus, Janasena, Pawan Kalyan, APnews
AP: పవన్ కళ్యాణ్‌కు కాపుల హెచ్చరిక!

ఇటీవల చంద్రబాబుకు బహిరంగంగా మద్దతిచ్చిన నేపథ్యంలో కాపు సామాజికవర్గం నుంచి పవన్ కళ్యాణ్‌కు గట్టి వార్నింగ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

By అంజి  Published on 13 Sept 2023 9:50 AM IST


TDP, Balakrishna, YCP government, APnews
ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు: బాలకృష్ణ

టీడీపీ అధినేత చంద్రబాబుపై కుట్ర చేశారని నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారని...

By అంజి  Published on 12 Sept 2023 12:31 PM IST


Chandrababu, AP CID, APnews, old cases
చంద్రబాబుకు మరిన్ని కష్టాలు.. పాత కేసులను తిరగదోడుతున్నారా?

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు నాయుడును జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన 24 గంటల్లోనే అమరావతి రింగ్‌రోడ్‌ కేసు ఫైల్‌ని తిరగేసింది ఏపీ...

By అంజి  Published on 12 Sept 2023 8:15 AM IST


AP Skill development scam case, PV Ramesh, APnews, Chandrababu
సీఐడీ తీరుపై అనుమానం కలుగుతోంది: పీవీ రమేష్‌

తన వాంగ్మూలం ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారనటం హాస్యాస్పదంగా ఉందని పీవీ రమేష్ అన్నారు.

By అంజి  Published on 11 Sept 2023 12:49 PM IST


senior NTR, APnews, Chandrababu, senior NTR flexi
'థాంక్యూ జగన్‌.. నా ఆత్మకు శాంతి చేకూర్చావు'.. ఏపీలో ఫ్లెక్సీల కలకలం

ఎన్టీఆర్‌ జిల్లాలో ఫ్లెక్సీల కలకలం రేగింది. 'థాంక్యూ జగన్ నా ఆత్మకు శాంతి చేకూర్చావంటూ' ఫ్లెక్సీలు వెలిశాయి.

By అంజి  Published on 11 Sept 2023 11:00 AM IST


Chandrababu, Pawan Kalyan, APnews
చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌.. పవన్‌ కల్యాణ్‌ హాట్‌ కామెంట్స్‌

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.

By అంజి  Published on 10 Sept 2023 9:00 PM IST


ACB court, Chandrababu, AP skill development scam case, APnews
Breaking: చంద్రబాబుకు రిమాండ్‌.. రేపు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో 36 గంటల తర్వాత ఉత్కంఠ వీడింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది.

By అంజి  Published on 10 Sept 2023 7:06 PM IST


ACB Court, AP Skill Development Scam case, Chandrababu, APnews
AP Skill Development Scam:చంద్రబాబు కేసులో కాసేపట్లో తీర్పు.. రిమాండ్‌ విధిస్తే నేరుగా ఆ జైలుకే

టీడీపీ అధినేతపై దాఖలైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి , చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు...

By అంజి  Published on 10 Sept 2023 4:02 PM IST


Vijayawada court, Chandrababu arrest, APnews
చంద్రబాబుకు జైలా.. బెయిలా.. మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు!

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆదివారం ఏసీబీ కోర్టులో వాదనలు...

By అంజి  Published on 10 Sept 2023 2:00 PM IST


Jana Sena Party, Pawan Kalyan, Vijayawada, APnews
పవన్ విజయవాడ పర్యటన రద్దు.. ఫ్లైట్‌ టేకాఫ్‌కు నో పర్మిషన్‌

విజయవాడలో చంద్రబాబును కలవాలని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు.

By అంజి  Published on 9 Sept 2023 7:00 PM IST


TDP, Balakrishna, Chandrababu, arrest, APnews
సీఎం జగన్‌ది కక్ష సాధింపు.. 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలని.. బాలయ్య హాట్‌ కామెంట్స్‌

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

By అంజి  Published on 9 Sept 2023 6:41 PM IST


Share it