You Searched For "APNews"
జైలులో పోసానికి అస్వస్థత.. ప్రభుత్వాసుపత్రికి తరలింపు!
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న.. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
By అంజి Published on 1 March 2025 4:03 PM IST
Andhrapradesh: ఆశా వర్కర్లకు భారీ గుడ్‌న్యూస్
ఆశా వర్కర్లపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.
By అంజి Published on 1 March 2025 11:41 AM IST
తెలుగు భాషకు నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం
తెలుగును ప్రోత్సహించడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో భాషాభివృద్ధికి 10 కోట్ల రూపాయలు కేటాయించింది
By Medi Samrat Published on 28 Feb 2025 2:15 PM IST
Andhrapradesh: బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
రూ.3.24 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది.
By అంజి Published on 28 Feb 2025 10:08 AM IST
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు!
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
By అంజి Published on 28 Feb 2025 7:38 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పింఛన్ల పంపిణీలో పలు మార్పులు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పించన్ల పంపిణీలో వెసులుబాటు కల్పించింది. సామాజిక భద్రత పింఛన్లను ఉదయం 7 గంటల నుంచి మాత్రమే అందించేలా...
By అంజి Published on 28 Feb 2025 6:52 AM IST
రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 26 Feb 2025 6:45 PM IST
మహాశివరాత్రి వేళ విషాదం.. గోదావరి నదిలో ఐదుగురు గల్లంతు
తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో బుధవారం ఉదయం స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
By అంజి Published on 26 Feb 2025 12:28 PM IST
రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్
మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గం పులివెందులలో రెండు రోజు పర్యటనలో ఉన్నారు.
By అంజి Published on 26 Feb 2025 12:08 PM IST
అప్పటి నుంచే 'తల్లికి వందనం' అమలు.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
తల్లికి వందనం సంక్షేమ పథకం కింద నిధుల చెల్లింపు మే నెలలో ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు.
By అంజి Published on 26 Feb 2025 6:39 AM IST
భక్తులను తొక్కి చంపిన ఏనుగులు.. మృతులకు రూ.10 లక్షల పరిహారం
మంగళవారం నాడు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండ్లకున సమీపంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది.
By అంజి Published on 25 Feb 2025 10:40 AM IST
'2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం'.. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హైలైట్స్
2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్టు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్...
By అంజి Published on 24 Feb 2025 1:23 PM IST