You Searched For "ap govt"
శుభవార్త.. ఎస్సీ మహిళలకు రూ.50 వేల సబ్సిడీతో రుణాలు
జీవనోపాధి కల్పనకు ఉద్దేశించిన కేంద్ర పథకం పీఎం అజయ్‌ని అనుసంధానించి డ్వాక్రా సంఘాల్లోని ఎస్‌సీ మహిళలకు రాయితీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 9 Aug 2024 8:00 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. త్వరలోనే కానిస్టేబుల్ నియామకాలు!
వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా ఆగిపయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను త్వరగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.
By అంజి Published on 31 July 2024 6:45 AM IST
గోదావరి వరద బాధితులకు రూ.3వేలతో పాటు నిత్యావసరాలు
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద పోటెత్తింది.
By Srikanth Gundamalla Published on 27 July 2024 7:12 AM IST
ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదివారం తెలిపారు.
By అంజి Published on 30 Jun 2024 7:04 PM IST
ఎవరీ టీటీడీ కొత్త ఈవో?
టీటీడీ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఐఎఎస్ అధికారి జె శ్యామలరావును నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కొత్త కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 15 Jun 2024 11:04 AM IST
AndhraPradesh: మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే
అమరావతి: శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను ప్రకటించారు.
By అంజి Published on 14 Jun 2024 2:54 PM IST
AP: పాఠశాలల్లో 3 సార్లు వాటర్ బెల్.. విద్యాశాఖ సూచన
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మూడుసార్లు నీటి విరామం ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం...
By అంజి Published on 3 April 2024 8:43 AM IST
వారికి ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
పవర్ లూమ్ చేనేతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 22 Feb 2024 7:24 PM IST
రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్‌న్యూస్
రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 19 Dec 2023 6:36 AM IST
హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా?: పవన్ కళ్యాణ్
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 7:44 PM IST
తెలంగాణలో మాదిరి ఏపీలోనూ మార్పు తప్పదు: సీపీఐ నారాయణ
. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై పడింది.
By Srikanth Gundamalla Published on 12 Dec 2023 2:30 PM IST
అతి భారీ వర్షాలు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది నేడు తీవ్ర వాయుగుండంగా మారి.. రేపు తుఫాన్‌గా బలపడనుందని ఐఎండీ వెల్లడించింది.
By అంజి Published on 2 Dec 2023 9:26 AM IST