You Searched For "AndhraPradeshNews"
అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించనున్న కార్యక్రమాలు ఇవే..
తిరుమలలో అక్టోబర్ నెలలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 1 Oct 2024 5:48 PM IST
ఏపీలో మూతబడ్డ వైన్ షాపులు
ఏపీలోని చాలా ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి గత నెలతో ముగిసింది
By Medi Samrat Published on 1 Oct 2024 4:43 PM IST
హైబ్రిడ్ వర్క్ ప్లేస్ విధానంతో అందరికీ అవకాశాల సృష్టి : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు
By Medi Samrat Published on 26 Sept 2024 4:51 PM IST
షాకింగ్ వీడియో.. చంద్రబాబు, ట్రైన్ మధ్య గ్యాప్ చూస్తే..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు మధురానగర్ వెళ్లారు.
By Medi Samrat Published on 5 Sept 2024 5:52 PM IST
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. మంత్రి వార్నింగ్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై...
By Medi Samrat Published on 20 Aug 2024 3:38 PM IST
కొడుకు అరెస్టు.. చంద్రబాబుపై జోగి రమేష్ ఫైర్
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే
By Medi Samrat Published on 13 Aug 2024 2:00 PM IST
అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు: వైఎస్ జగన్
ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యం లేకనే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇవ్వలేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 8 Aug 2024 8:45 PM IST
ప్రజలు ఛీ కొట్టాక విలువలు గుర్తొచ్చాయా జగన్ రెడ్డీ.? : మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని ప్రజలు కట్టబెట్టినా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావడంలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 7 Aug 2024 4:51 PM IST
ఏపీ పట్టాదారు పాస్ బుక్‌లలో ఈ మార్పులు రాబోతున్నాయి.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు రానున్నాయి.
By Medi Samrat Published on 29 July 2024 7:46 PM IST
కాలికి గడ్డ.. ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షన్‌తో ప్రాణాలు పోయాయి..!
కాలికి చిన్న గడ్డ అవడంతో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి ప్రాణం పోయింది. ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకానికి పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం బుర్రిపాలెంలో ఓ వ్యక్తి...
By Medi Samrat Published on 27 July 2024 8:08 PM IST
కర్నూలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
కర్నూలు జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది
By Medi Samrat Published on 27 July 2024 7:30 PM IST
పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలి.. అధికారులు వేగంగా పని చేయాలి : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు
By Medi Samrat Published on 2 July 2024 6:15 PM IST