ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్‌ను సీఎంవో అధికారులు విడుదల చేశారు. 10.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరుతారు. 11.00 వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. 11.00 గంటలకు ఆర్టీజీఎస్, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 1.25 వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు సచివాలయం నుంచి విజయవాడ మురళీ ఫోర్చూన్ హోటల్‌కు వెళ్తారు. 07 నుంచి 08 గంటల వరకు నోరి దత్తాత్రేయ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 08.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.