స్పోర్ట్స్ - Page 373
'ఐ ఫర్ ఇండియా'.. పాటలు పాడనున్న రోహిత్, కోహ్లీ
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్ భారీన పడి రెండున్నర లక్షల మందికి పైగా మృత్యువాత పడగా.....
By తోట వంశీ కుమార్ Published on 4 May 2020 5:50 PM IST
విజయ్ కోరికకు ఓకే చెప్పిన మహిళా క్రికెటర్
టీమ్ఇండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మురళీ విజయ్ కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలిస్ పెర్రీతో డిన్నర్ చేయాలని...
By తోట వంశీ కుమార్ Published on 4 May 2020 11:32 AM IST
ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఎంతో మంది బౌలర్లకు నిద్ర లేని రాత్రులు మిగిల్చాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడే వారిలో రోహిత్ బారీన పడని బౌలర్ లేడంటే...
By తోట వంశీ కుమార్ Published on 3 May 2020 7:06 PM IST
ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని బావించా
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన జీవితంలో ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. ఇలా ఓ సారి మాత్రమే...
By తోట వంశీ కుమార్ Published on 3 May 2020 10:50 AM IST
కరోనా పై పోరుకు గిబ్స్ సాయం.. వేలానికి ఆ రికార్డు బ్యాట్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి చాలా దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. దీంతో పేదలు పలు ఇబ్బందులను...
By తోట వంశీ కుమార్ Published on 2 May 2020 7:19 PM IST
గేల్‌ను తప్పించడంలో కోచ్ పాత్ర లేదు
కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) లో జమైకా తలవాస్ జట్టు నుంచి విధ్వంసక వీరుడు క్రిస్ గేల్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి ఆ జట్టు...
By తోట వంశీ కుమార్ Published on 1 May 2020 9:07 PM IST
టెస్టుల్లో చేజారిన అగ్రస్థానం..
టీమ్ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. టెస్టుల్లో తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో ఏకంగా మూడో...
By తోట వంశీ కుమార్ Published on 1 May 2020 2:52 PM IST
ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు సానియా..
భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో ఘనత సాధించింది. ఆసియా-ఓషియానియా జోన్ నుంచి ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు నామినేట్ అయిన తొలి ఇండియన్‌గా...
By తోట వంశీ కుమార్ Published on 1 May 2020 12:57 PM IST
భారత ఫుట్‌బాల్ ప్లేయర్ గోస్వామి కన్నుమూత
భారత ఫుట్‌బాల్ ప్లేయర్ చునీ గోస్వామి (81) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కార్డియాక్ అరెస్ట్‌తో గురువారం సాయంత్రం కోల్‌కతాలో...
By సుభాష్ Published on 30 April 2020 9:46 PM IST
హ్యాపీ బర్త్‌డే హిట్‌మ్యాన్.. నీ విధ్వంసం ఇలానే సాగనీ
టీమ్ఇండియా ఓపెనర్, పరిమిత ఓవర్ల వెస్ కెప్టెన్ రోహిత్ శర్మ నేడు(గురువారం) 33వ పడిలోకి అడుగుపెట్టాడు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన...
By తోట వంశీ కుమార్ Published on 30 April 2020 7:59 PM IST
బుట్టబొమ్మ సాంగ్‌కు డేవిడ్ వార్నర్ స్టెప్పులు.. వీడియో వైరల్
కరోనా ముప్పుతో క్రీడలన్ని నిలిచిపోయాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా సెలవుల్ని క్రికెటర్లు తమ కుటుంబ...
By తోట వంశీ కుమార్ Published on 30 April 2020 3:59 PM IST
అక్తర్‌కు పీసీబీ భారీ షాక్..
పాకిస్ధాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవల పాకిస్థాన్ క్రికెటర్లతో పాటు ఆదేశ బోర్డు పై...
By తోట వంశీ కుమార్ Published on 30 April 2020 2:10 PM IST














