రాజకీయం - Page 26
గెలుపు ఉత్సాహం.. ఏపీపై కన్నేసిన కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, చిరకాల ప్రత్యర్థి బీఆర్ఎస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి...
By అంజి Published on 27 Dec 2023 9:15 AM IST
బీఆర్ఎస్ స్వేద పత్రంపై డిప్యూటీ సీఎం భట్టి ఘాటు విమర్శలు
తెలంగాణలో అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 4:36 PM IST
వైసీపీని వీడే యోచనలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
By అంజి Published on 26 Dec 2023 11:46 AM IST
లోక్‌సభ బరిలోకి గవర్నర్ తమిళిసై? అక్కడి నుంచే పోటీ?
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలన్నీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాయి.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 11:35 AM IST
పవర్ లేనోళ్లకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు?: బండ్ల గణేష్
తెలంగాణలో శ్వేతపత్రం వర్సెస్ స్వేద పత్రం రాజకీయాలు నడుస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Dec 2023 10:25 AM IST
ప్రశాంత్ కిశోర్‌ను పూర్తిగా వాడేశాం.. ఆయనేం చేయలేరు: కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 4:30 PM IST
ఏపీ ఎన్నికల్లో జేడీ కొత్త పార్టీ ఎవరి ఓటును చీల్చనుంది?
వీవీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీ - జై భారత్ నేషనల్ పార్టీని శుక్రవారం ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో పెద్దగా ఉత్సుకతను రేకెత్తించలేదు.
By అంజి Published on 24 Dec 2023 10:12 AM IST
కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల రేపటికి వాయిదా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 12:45 PM IST
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 8:16 AM IST
తెలంగాణ బీజేపీ పగ్గాలు.. మళ్లీ ఆయన చేతిలోకేనా!
తెలంగాణలో వ్యూహాత్మకంగా మారే ఆలోచనలో ఉన్న బీజేపీ నాయకత్వం తన తప్పులను అంగీకరిస్తున్నట్లు కనిపిస్తోంది.
By అంజి Published on 22 Dec 2023 1:30 PM IST
తెలంగాణలో ఫలించిన సునీల్ వ్యూహాం.. మరో బాధ్యత అప్పజెప్పిన కాంగ్రెస్!
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలుకు పార్టీ ప్రచార వ్యూహాన్ని నిర్వహించడంతోపాటు సోషల్ మీడియా ప్రచారాలను చూసే బాధ్యతను...
By అంజి Published on 22 Dec 2023 12:47 PM IST
సీఎం జగన్‌పై రాజకీయ యుద్ధం ప్రకటించిన చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ పాలనను అంతం చేస్తామని టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ప్రతిజ్ఞ చేశారు.
By అంజి Published on 21 Dec 2023 9:21 AM IST