జాతీయం - Page 133

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
National News, Jammukashmir, Encounter, Security Forces,  Terrorists
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

By Knakam Karthik  Published on 15 May 2025 8:27 AM IST


National News, Bhargavastra, India, SDAL, Counter Swarm Drone System
Video: స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ 'భార్గవాస్త్ర' పరీక్ష విజయవంతం

భారతదేశం తన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'భార్గవాస్త్ర' కౌంటర్ స్వార్మ్ డ్రోన్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.

By Knakam Karthik  Published on 14 May 2025 4:48 PM IST


కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. విజయ్ షాపై ఎఫ్ఐఆర్
కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. విజయ్ షాపై ఎఫ్ఐఆర్

కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.

By Medi Samrat  Published on 14 May 2025 4:00 PM IST


National News, Maosits, Peace Talks, Central Government, Pm Modi, Maoist Central Committee, Operation Kagar
శాంతిచర్చలకు మేం రెడీ..మోడీ సర్కార్ సిద్ధమా?..మావోయిస్టుల సంచలన లేఖ

చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది.

By Knakam Karthik  Published on 14 May 2025 3:20 PM IST


National News, Droupadi Murmu, CDS Anil Chauhan, Tri-services Chiefs, Operation Sindoor
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు సమావేశం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు.

By Knakam Karthik  Published on 14 May 2025 1:52 PM IST


China, Global Times, Xinhua, blocked, India, Pak propaganda
తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తోన్న.. చైనా పత్రికలపై భారత్‌ నిషేధం

చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని జిన్హువా న్యూస్ ఏజెన్సీ, గ్లోబల్ టైమ్స్ సంస్థలను మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో భారత్ బుధవారం నిషేధించింది.

By అంజి  Published on 14 May 2025 1:00 PM IST


Health benefits, mangoes, summer, Life style
భారత్‌ జవాన్‌ను తిరిగి అప్పగించిన పాక్‌

ఏప్రిల్ 23 నుండి పాక్‌ రేంజర్ల అదుపులో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షాను ఆ దేశం తిరిగి భారత్‌కు అప్పగించింది.

By అంజి  Published on 14 May 2025 12:00 PM IST


National News, Supreme Court, Justice Br Gavai, Chief Justice of India, 52nd Chief Justice of India
52వ సీజేఐగా జస్టిస్ బీఆర్.గవాయ్ ప్రమాణస్వీకారం..ఆ రెండో వ్యక్తిగా రికార్డు

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

By Knakam Karthik  Published on 14 May 2025 11:23 AM IST


India, China, Arunachal renaming , Ministry of External Affairs
'పేర్లు మారిస్తే.. అరుణాచల్‌ప్రదేశ్‌ మీదైపోదు'.. చైనాపై భారత్‌ ఆగ్రహం

అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రదేశాల పేరు మార్చేందుకు చైనా చేసిన తాజా ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా తిరస్కరించింది.

By అంజి  Published on 14 May 2025 11:17 AM IST


BJP Minister, Kunwar Vijay Shah, Pak, Colonel Sofiya Qureshi, national news
కల్నల్ సోఫియాపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. 'ఉగ్రవాదుల సోదరంటూ'..

మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షా మళ్ళీ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి బిజెపి నాయకుడు.. భారత సైన్యాధికారి కల్నల్ సోఫియా ఖురేషి...

By అంజి  Published on 14 May 2025 8:45 AM IST


Army jawan, family assaulted, Tamil Nadu,  CM MK Stalin
'నా కుటుంబంపై దాడి జరిగింది'.. సీఎం సహాయం కోరిన ఆర్మీ జవాన్‌

ఇండో-భూటాన్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న ఒక భారత ఆర్మీ జవాన్ తమిళనాడు ప్రభుత్వం, అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

By అంజి  Published on 14 May 2025 8:03 AM IST


S-400 ఎయిర్ డిఫెన్స్.. అదనపు యూనిట్లు ఆర్డర్ చేయనున్న భారత్
S-400 ఎయిర్ డిఫెన్స్.. అదనపు యూనిట్లు ఆర్డర్ చేయనున్న భారత్

ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ఉపయోగించింది భారత్.

By Medi Samrat  Published on 13 May 2025 7:29 PM IST


Share it