జాతీయం - Page 101

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
National News, Karnataka, Traders protest, GST notices
యూపీఐ ఆధారంగా జీఎస్టీ నోటీసులు..కర్ణాటకలో 'బ్లాక్ టీ'తో వ్యాపారుల నిరసన

UPI డేటా ఆధారంగా GST నోటీసులను నిరసిస్తూ కర్ణాటక అంతటా చిన్న వ్యాపారులు టీ, కాఫీ, పాలు అమ్మకాలను నిలిపివేశారు

By Knakam Karthik  Published on 23 July 2025 11:54 AM IST


Air Intelligence Unit, gold, Surat airport, Crime
సూరత్‌ ఎయిర్‌పోర్ట్‌లో 28 కిలోల బంగారం పట్టివేత.. దంపతులు అరెస్ట్‌

సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) రూ.25.57 కోట్ల విలువైన 24.827 కిలోగ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

By అంజి  Published on 23 July 2025 11:24 AM IST


కూతురిపై తండ్రి అఘాయిత్యం.. మరణశిక్షను 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చిన హైకోర్టు
కూతురిపై తండ్రి అఘాయిత్యం.. మరణశిక్షను 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చిన హైకోర్టు

17 ఏళ్ల మైనర్ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రికి సంబంధించిన కేసులో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు మరణశిక్షను 30 సంవత్సరాల కఠిన కారాగార...

By Medi Samrat  Published on 22 July 2025 8:56 PM IST


National News, Indian Army, Apache helicopters, Apache AH-64E
భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం..ఆర్మీ అమ్ములపొదిలోకి 'అపాచీ' హెలికాప్టర్లు

ప్రపంచంలోనే అత్యంత అధునాతన మల్టీ-రోల్ కంబాట్ హెలికాప్టర్లలో ఒకటైన AH-64E అపాచీ ఛాపర్లను బోయింగ్ డెలివరీ చేసింది.

By Knakam Karthik  Published on 22 July 2025 5:27 PM IST


రైతు కొడుకు దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యాడ‌ని సంతోషించాం.. కానీ, ఆ వార్త విని షాక‌య్యాం
'రైతు కొడుకు దేశానికి 'ఉపరాష్ట్రపతి' అయ్యాడ‌ని సంతోషించాం.. కానీ, ఆ వార్త విని షాక‌య్యాం'

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజైన సోమవారం ఉప‌రాష్ట్ర‌ప‌తి జగదీప్ ధన్‌ఖర్ తన పదవికి రాజీనామా చేశారు.

By Medi Samrat  Published on 22 July 2025 4:34 PM IST


సీఎం నితీష్.. తదుపరి ఉపరాష్ట్రపతి కానున్నారా.?
సీఎం నితీష్.. తదుపరి 'ఉపరాష్ట్రపతి' కానున్నారా.?

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ రాజీనామా తర్వాత రాజకీయ రగడ మొదలైంది.

By Medi Samrat  Published on 22 July 2025 3:58 PM IST


ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్‌ల్లో ఎలాంటి లోపం లేదు.. బోయింగ్ విమానాల తనిఖీని పూర్తి చేసిన ఎయిరిండియా
ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్‌ల్లో ఎలాంటి లోపం లేదు.. బోయింగ్ విమానాల తనిఖీని పూర్తి చేసిన ఎయిరిండియా

ఎయిర్ ఇండియా తన అన్ని బోయింగ్ 787 మరియు బోయింగ్ 737 విమానాల ఇంధన నియంత్రణ స్విచ్‌ల లాకింగ్ సిస్టమ్ యొక్క ముందుజాగ్రత్త తనిఖీని పూర్తి చేసినట్లు...

By Medi Samrat  Published on 22 July 2025 3:46 PM IST


National News, President Droupadi Murmu, resignation of Jagdeep Dhankhar, Pm Modi
ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం..మోదీ ఏమన్నారో తెలుసా?

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.

By Knakam Karthik  Published on 22 July 2025 1:39 PM IST


National news, Delhi Airport, Air India flight, Technical issue
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ క్యాన్సిల్

ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 2403 సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్‌ను రద్దు చేసింది.

By Knakam Karthik  Published on 22 July 2025 10:34 AM IST


Vice President, Jagdeep Dhankhar, resign, Monsoon Session, cites health
సంచలనం నిర్ణయం.. ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ రాజీనామా

ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

By అంజి  Published on 22 July 2025 6:37 AM IST


నేమ్‌ బోర్డ్‌ మార్చిన కండక్టర్.. సస్పెండ్ చేసిన ఆర్టీసీ యాజమాన్యం
నేమ్‌ బోర్డ్‌ మార్చిన కండక్టర్.. సస్పెండ్ చేసిన ఆర్టీసీ యాజమాన్యం

తిరువణ్ణామలై వెళ్లే బస్సులో తిరువణ్ణామలైకి బదులుగా అరుణాచలం అని బోర్డు ప్రదర్శించినందుకు తమిళనాడు ఆర్టీసీ యాజమాన్యం ఒక కండక్టర్‌ను సస్పెండ్ చేసింది.

By Medi Samrat  Published on 21 July 2025 9:09 PM IST


మాజీ సీఎం కన్నుమూత
మాజీ సీఎం కన్నుమూత

కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు

By Medi Samrat  Published on 21 July 2025 5:25 PM IST


Share it