అందమైన పర్వతాలు, పచ్చదనం, సుందరమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ చల్లని వాతావరణంలో వేడి వేడి కప్పు కాఫీని అస్వాదించడం ఒక ప్రత్యేకమైన అనుభవం అని చెప్పుకోవచ్చు. అలాంటి ఓ ప్రదేశం గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడి పని చేసేవారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఈ...