తాజా వార్తలు - Page 838

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
పార్కింగ్ స్థలాల్లో వాహనాలను చూస్తారు.. సైలెంట్‌గా నొక్కేస్తారు
పార్కింగ్ స్థలాల్లో వాహనాలను చూస్తారు.. సైలెంట్‌గా నొక్కేస్తారు

పార్కింగ్ స్థలాల నుండి వరుస వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 21 Jun 2025 7:41 PM IST


ఇంటి నుంచి పారిపోయిందన్నారు.. ప‌క్క‌నే ఉన్న‌ డ్రైనేజీ నుంచే శ‌వాన్ని తీశారు
ఇంటి నుంచి పారిపోయిందన్నారు.. ప‌క్క‌నే ఉన్న‌ డ్రైనేజీ నుంచే శ‌వాన్ని తీశారు

శుక్రవారం హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఒక నివాస వీధిలో 10 అడుగుల లోతైన గొయ్యి నుండి కుళ్ళిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

By Medi Samrat  Published on 21 Jun 2025 6:45 PM IST


క్రికెట్ అవ‌కాశ‌మిచ్చింది.. కానీ అత‌డే నిల‌బ‌డ‌లేక‌పోయాడు..!
క్రికెట్ అవ‌కాశ‌మిచ్చింది.. కానీ అత‌డే నిల‌బ‌డ‌లేక‌పోయాడు..!

ఎనిమిదేళ్లు.. సరిగ్గా చెప్పాలంటే 3,011 రోజులు.. కరుణ్ నాయర్ ఇండియా టెస్ట్ జెర్సీలో క‌న‌బ‌డ‌టానికి వేచి ఉన్న స‌మ‌యం

By Medi Samrat  Published on 21 Jun 2025 6:28 PM IST


అద్భుత సెంచ‌రీతో ధోనీని దాటేసిన పంత్‌..!
అద్భుత సెంచ‌రీతో ధోనీని దాటేసిన పంత్‌..!

ఇంగ్లండ్‌-భారత్‌ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు ఇప్పటి వరకు విజిటింగ్‌ టీమ్‌కి అద్భుతంగా ఉంది.

By Medi Samrat  Published on 21 Jun 2025 6:03 PM IST


తెలుగు వాళ్లు, తెలుగు వాళ్లు శత్రువులు కాదు.. కూర్చుని మాట్లాడుకుంటే మంచిది
'తెలుగు వాళ్లు, తెలుగు వాళ్లు శత్రువులు కాదు.. కూర్చుని మాట్లాడుకుంటే మంచిది'

బ‌న‌క‌చ‌ర్ల వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ సూచించారు.

By Medi Samrat  Published on 21 Jun 2025 5:26 PM IST


రప్పా రప్పా నరుకుతాం పోస్టర్.. వైసీపీ కార్య‌క‌ర్త‌కు 14 రోజుల రిమాండ్
'రప్పా రప్పా నరుకుతాం' పోస్టర్.. వైసీపీ కార్య‌క‌ర్త‌కు 14 రోజుల రిమాండ్

వైసీపీ అధినేత జగన్ ఇటీవలి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు చర్చనీయాంశంగా మారాయి.

By Medi Samrat  Published on 21 Jun 2025 4:30 PM IST


నాడు దీపావళి వద్దంటే మానేశారు.. నేడు యోగా డేకి రమ్మంటే తరలి వచ్చారు
నాడు దీపావళి వద్దంటే మానేశారు.. నేడు యోగా డేకి రమ్మంటే తరలి వచ్చారు

విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

By Medi Samrat  Published on 21 Jun 2025 3:40 PM IST


Telangana : ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
Telangana : ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు జూలై నుండి JEE మెయిన్, NEET, CLAT...

By Medi Samrat  Published on 21 Jun 2025 3:25 PM IST


ఎమ్మెల్యేను దేశం దాటించాలని చూశారు.. కేటీఆర్‌, హరీష్‌ల‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్‌
ఎమ్మెల్యేను దేశం దాటించాలని చూశారు.. కేటీఆర్‌, హరీష్‌ల‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్‌

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నందుకు కేటీఆర్‌, హరీష్ రావుల‌కు సిగ్గుండాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు

By Medi Samrat  Published on 21 Jun 2025 3:07 PM IST


అవును.. ఆ దర్శకుడు చనిపోయారు..!
అవును.. ఆ దర్శకుడు చనిపోయారు..!

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన గుజరాతీ ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ కలావాడియా మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

By M.S.R  Published on 21 Jun 2025 2:39 PM IST


పంత్ కు దండం పెట్టిన రాహుల్
పంత్ కు దండం పెట్టిన రాహుల్

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు మొదటి రోజు భారత బ్యాటర్లు సత్తా చాటారు.

By Medi Samrat  Published on 21 Jun 2025 2:30 PM IST


గుడ్‌న్యూస్‌.. ఒక్కసారిగా 700 రూపాయలు పెన్షన్ పెంపు
గుడ్‌న్యూస్‌.. ఒక్కసారిగా 700 రూపాయలు పెన్షన్ పెంపు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలోని పెన్షనర్లకు శుభవార్త తెలిపారు.

By M.S.R  Published on 21 Jun 2025 2:22 PM IST


Share it