తాజా వార్తలు - Page 734

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
tax benefits, joint home loan, EMI, Salary, Assets
జాయింట్‌ హోంలోన్‌తో కలిగే పన్ను ప్రయోజనాలు ఇవే

భార్య భర్తలు కలిసి జాయింట్‌ హోంలోన్‌ను తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి.

By అంజి  Published on 19 July 2025 11:35 AM IST


Hyderabad News, Uppal Stadium, Hyderabad Cricket Association, Cricket Club Secretaries, Police Security
Hyderabad: ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

హైదరాబాద్‌ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

By Knakam Karthik  Published on 19 July 2025 11:04 AM IST


Andrapradesh, Amaravati, CM Chandrababu, P-4 mentors
టార్గెట్-2029..సంపన్నులు సాయం చేయాలి, పేదరికం పోవాలి: సీఎం చంద్రబాబు

జీరో పావర్టీ పీ4 కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమం..అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

By Knakam Karthik  Published on 19 July 2025 10:37 AM IST


Hyderabad, power cuts, Feeder repairs, Electricity Department
Hyderabad: పౌరులకు అలర్ట్‌.. గ్రేటర్‌ పరిధిలో విద్యుత్ కోతలు

హైదరాబాద్: నగరంలోని కొన్ని ప్రాంతాలలో ఇవాళ తాత్కాలిక విద్యుత్ కోతలు ఉండనున్నాయి.

By అంజి  Published on 19 July 2025 10:35 AM IST


Baramati, Maharashtra, Pune, Bank manager, suicide,work pressure
బ్యాంకులో ఉరేసుకున్న మేనేజర్‌.. సహోద్యోగిని తాడు తెమ్మని మరీ..

పని ఒత్తిడితో ముడిపడి ఉన్న ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా జాతీయం చేసిన బ్యాంకులో సీనియర్ అధికారి శివశంకర్ మిత్రా కూడా ఇందులో ఉన్నారు.

By అంజి  Published on 19 July 2025 10:16 AM IST


National News, Enforcement Directorate, Betting App Cases, Google, Meta
బెట్టింగ్ యాప్ కేసుల్లో గూగుల్, మెటాకు ED నోటీసులు

టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నోటీసులు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 19 July 2025 10:06 AM IST


MLA Rajagopal Reddy, CM Revanth, Telangana, Congress
10 ఏళ్లు తానే సీఎం అన్న రేవంత్‌.. రాజగోపాల్‌ రెడ్డి అభ్యంతరం

రాబోయే పదేళ్లు తానే సీఎం అని రేవంత్‌ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్‌ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి...

By అంజి  Published on 19 July 2025 9:24 AM IST


India, first digital arrest conviction, 9 sentenced to life, Bengal court
ఫస్ట్‌టైమ్ డిజిటల్ అరెస్ట్‌ కేసులో.. 9 మందికి జీవిత ఖైదు విధించిన కోర్టు

డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసులో దేశంలోనే తొలిసారిగా దోషిగా తేలిన తొమ్మిది మంది వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ పశ్చిమ బెంగాల్‌లోని ఒక కోర్టు...

By అంజి  Published on 19 July 2025 8:55 AM IST


Astronomer, Astronomer CEO, Astronomer HR head sent, leave , Coldplay kiss cam incident
కోల్డ్‌ప్లే కిస్‌ క్యామ్‌ వీడియో.. సీఈవో, హెచ్‌ఆర్‌ను సెలవుపై పంపిన ఆస్ట్రోనమర్‌ కంపెనీ

రాక్‌ బ్యాండ్‌ కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌కు హాజరైన సీఈవో ఆండీ బైరాన్, హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ క్రిస్టిన్ కాబోట్‌ల వీడియోపై ప్రజల నుండి, అంతర్గతంగా...

By అంజి  Published on 19 July 2025 8:45 AM IST


Hyderabad Rains, Colony Flooded, Water on Flyovers, IMD
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. కాలనీల్లోకి భారీ వరదలు.. కొట్టుకుపోయిన వాహనాలు

శుక్రవారం నాడు నగరంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల నీరు నిలిచిపోయింది.

By అంజి  Published on 19 July 2025 8:21 AM IST


Tollywood, actor Fish Venkat, passed away, Hyderabad
టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత

టాలీవుడ్‌ నటుడు ఫిష్‌ వెంకట్‌ (53) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన..

By అంజి  Published on 19 July 2025 7:30 AM IST


CM Chandrababu Naidu, TDP MPs, funds, Central Govt
'కేంద్రం నుండి నిధులు రాబట్టండి'.. ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

రాష్ట్రానికి అవసరమైన నిధులను సేకరించేందుకు, కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని

By అంజి  Published on 19 July 2025 7:22 AM IST


Share it