తాజా వార్తలు - Page 723

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
మాజీ సీఎం కన్నుమూత
మాజీ సీఎం కన్నుమూత

కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు

By Medi Samrat  Published on 21 July 2025 5:25 PM IST


గెలాక్సీ వాచ్ 8 సిరీస్.. ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా
గెలాక్సీ వాచ్ 8 సిరీస్.. ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా

భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, నేడు గెలాక్సీ వాచ్ 8 మరియు గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్‌లను విడుదల చేసింది,

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 21 July 2025 4:45 PM IST


మహిళలకు ఫ్రీ బస్సు.. సీఎం కీల‌క ఆదేశాలు
మహిళలకు ఫ్రీ బస్సు.. సీఎం కీల‌క ఆదేశాలు

ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో ఫేరో టిక్కెట్‘ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు...

By Medi Samrat  Published on 21 July 2025 4:34 PM IST


యూఏఈలో వరకట్న వేధింపులు.. పుట్టినరోజు నాడే శవమైన భారతీయ మహిళ
యూఏఈలో వరకట్న వేధింపులు.. పుట్టినరోజు నాడే శవమైన భారతీయ మహిళ

కేరళలోని కొల్లంకు చెందిన 29 ఏళ్ల మహిళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించింది

By Medi Samrat  Published on 21 July 2025 4:30 PM IST


అమెజాన్ ప్రైమ్ డే 2025 : అత్యధికంగా షాపింగ్ జరిగిన ప్రైమ్ డే ఈవెంట్ ఇదే
అమెజాన్ ప్రైమ్ డే 2025 : అత్యధికంగా షాపింగ్ జరిగిన ప్రైమ్ డే ఈవెంట్ ఇదే

ఈ ప్రైమ్­డే రోజున మరింత ఎక్కువ మంది సభ్యులు, భారతదేశంలో ఇంతకు ముందు ఏ ప్రైమ్ డే ఈవెంట్ సందర్భంగానూ చేయనంత ఎక్కువ షాపింగ్ చేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 21 July 2025 4:30 PM IST


హిమాయత్ సాగర్ లో మొసలి
హిమాయత్ సాగర్ లో మొసలి

హిమాయత్ సాగర్ కాలువలో ఒక మొసలి కనిపించింది. ఆ తరువాత దానిని సురక్షితంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు తరలించారు.

By Medi Samrat  Published on 21 July 2025 4:28 PM IST


తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత
తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.

By Medi Samrat  Published on 21 July 2025 3:34 PM IST


బంగ్లాదేశ్‌లో కాలేజీ క్యాంపస్‌లోకి దూసుకెళ్లిన‌ ఫైటర్ జెట్
బంగ్లాదేశ్‌లో కాలేజీ క్యాంపస్‌లోకి దూసుకెళ్లిన‌ ఫైటర్ జెట్

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ జెట్ F-7 BJI ఉత్తరా ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్ మరియు కళాశాల క్యాంపస్‌లోకి...

By Medi Samrat  Published on 21 July 2025 3:12 PM IST


ల్యాండింగ్ స‌మ‌యంలో నియంత్రణ కోల్పోయిన ఎయిరిండియా విమానం.. త‌ప్పిన పెను ప్ర‌మాదం
ల్యాండింగ్ స‌మ‌యంలో నియంత్రణ కోల్పోయిన ఎయిరిండియా విమానం.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది.

By Medi Samrat  Published on 21 July 2025 2:53 PM IST


కొంచెమైనా పశ్చాత్తాపం లేదు.. జైల్లో సోనమ్ రఘువంశీ వైఖ‌రి ఎలా ఉందంటే.?
'కొంచెమైనా పశ్చాత్తాపం లేదు'.. జైల్లో సోనమ్ రఘువంశీ వైఖ‌రి ఎలా ఉందంటే.?

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ తాజాగా ఒక నెల పోలీసు కస్టడీని పూర్తి చేసుకుంది.

By Medi Samrat  Published on 21 July 2025 2:12 PM IST


CM Chandrababu Naidu, Green Hydrogen Valley Amaravati, Declaration, APnews
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్.. విడుదల చేసిన సీఎం చంద్రబాబు

గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.

By అంజి  Published on 21 July 2025 1:30 PM IST


Pawan Kalyan, Hari Hara Veeramallu, Tollywood
సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో నాకు తెలియదు: పవన్‌ కల్యాణ్‌

పోడియం లేకపోతే మాట్లాడటం కష్టంగా ఉందని 'హరి హర వీరమల్లు' సినిమా ప్రెస్‌మీట్‌లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

By అంజి  Published on 21 July 2025 12:40 PM IST


Share it