తాజా వార్తలు - Page 586

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
ప్రధాని మోదీని, ఆయన తల్లిని తిట్టాడు.. కటకటాల పాలు
ప్రధాని మోదీని, ఆయన తల్లిని తిట్టాడు.. కటకటాల పాలు

ఎవరిని పడితే వారిని ఇష్టమొచ్చినట్లు తిడితే కటకటాల పాలవ్వక తప్పదు.

By Medi Samrat  Published on 29 Aug 2025 9:26 PM IST


సుప్రీం కోర్టు అనుమతి.. తాడిపత్రికి పెద్దారెడ్డి
సుప్రీం కోర్టు అనుమతి.. తాడిపత్రికి పెద్దారెడ్డి

వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.

By Medi Samrat  Published on 29 Aug 2025 9:21 PM IST


తెలుగు వ్యక్తి నిలబడితే ఎందుకు మద్దతు ఇవ్వలేదు.?
తెలుగు వ్యక్తి నిలబడితే ఎందుకు మద్దతు ఇవ్వలేదు.?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ మద్దతు ఇస్తున్నారు.

By Medi Samrat  Published on 29 Aug 2025 8:32 PM IST


Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

By Medi Samrat  Published on 29 Aug 2025 7:46 PM IST


ఇకపై నాకు ఎవరూ బాస్‌లు లేరు : రాజా సింగ్
ఇకపై నాకు ఎవరూ బాస్‌లు లేరు : రాజా సింగ్

తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి.

By Medi Samrat  Published on 29 Aug 2025 6:48 PM IST


యుద్ధకళను ప్రదర్శిస్తూ ఉండగా.. కాల్చి చంపిన అమెరికా పోలీసులు
యుద్ధకళను ప్రదర్శిస్తూ ఉండగా.. కాల్చి చంపిన అమెరికా పోలీసులు

లాస్ ఏంజిల్స్‌లో ఒక సిక్కు వ్యక్తి రోడ్డు మధ్యలో పురాతన యుద్ధ కళ అయిన 'గట్కా' ప్రదర్శిస్తుండగా పోలీసులు అతడిని కాల్చి చంపారు.

By Medi Samrat  Published on 29 Aug 2025 6:45 PM IST


Hyderabad : జింఖానా గ్రౌండ్స్‌లో డెడ్‌బాడీ క‌ల‌క‌లం
Hyderabad : జింఖానా గ్రౌండ్స్‌లో డెడ్‌బాడీ క‌ల‌క‌లం

ఆగస్టు 29, శుక్రవారం నాడు బేగంపేటలోని జింఖానా గ్రౌండ్స్‌లో 50 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

By Medi Samrat  Published on 29 Aug 2025 6:16 PM IST


పవన్ కళ్యాణ్ ఎంతో చేశారు : జనసేన
పవన్ కళ్యాణ్ ఎంతో చేశారు : జనసేన

సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని ఆమె తల్లి పార్వతి చేసిన ఆరోపణలపై జనసేన పార్టీ స్పందించింది.

By Medi Samrat  Published on 29 Aug 2025 6:05 PM IST


Telangana, Hyderabad, CM Revanthreddy, Education Department
విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు

పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యా సంస్థ‌లోనూ మెరుగైన బోధ‌న సాగాల‌ని.. విద్యా బోధ‌న‌లో నాణ్య‌త ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల‌ని...

By Knakam Karthik  Published on 29 Aug 2025 5:28 PM IST


Telangana, Heavy Rains, Floods, Damaged Roads, R&B Minister Komatireddy Venkat Reddy
తెలంగాణలో దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణానికి రూ.1,157 కోట్లు అవసరం: R&B

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునర్మిర్మాణానికి రూ.1157 కోట్లు అవసరం..అని ఆర్ అండ్ బీ శాఖ అంచనా వేసింది.

By Knakam Karthik  Published on 29 Aug 2025 5:02 PM IST


International News, Thailand, Thai court, PM Shinawatra
ఫోన్ కాల్ ఎఫెక్ట్..ప్రధాని పదవి నుంచి షినవత్రా తొలగింపు

థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం నాడు ప్రధాన మంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రాను పదవి నుండి తొలగించింది.

By Knakam Karthik  Published on 29 Aug 2025 4:23 PM IST


జాతీయ క్రీడల విజేతలకు భారీ నగదు ప్రోత్సాహకాలు
జాతీయ క్రీడల విజేతలకు భారీ నగదు ప్రోత్సాహకాలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు.

By Medi Samrat  Published on 29 Aug 2025 3:45 PM IST


Share it