తాజా వార్తలు - Page 566
బాలికను రేపిస్ట్ ఇంటికి పంపిన అధికారులు.. మళ్లీ అత్యాచారం.. కేసు నమోదు
మధ్యప్రదేశ్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అత్యాచారానికి గురైన ఒక మైనర్‌ను నిందితుడి ఇంటికి అక్రమంగా పంపింది. తత్ఫలితంగా పోలీసులు..
By అంజి Published on 5 Sept 2025 7:39 AM IST
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తికి డెడ్‌లైన్ విధించిన సీఎం రేవంత్
ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు.
By అంజి Published on 5 Sept 2025 7:20 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా
ఆంధ్రప్రదేశ్‌లోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తే కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న భేటీ అయిన మంత్రి వర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం...
By అంజి Published on 5 Sept 2025 7:08 AM IST
ముంబైలో 'హలాల్ లైఫ్ స్టైల్ టౌన్ షిప్' ప్రాజెక్టుపై చెలరేగిన వివాదం
ముంబై నుండి 100 కి.మీ దూరంలో ఉన్న నేరల్‌లో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది.
By అంజి Published on 5 Sept 2025 6:59 AM IST
పెళ్లి విషయంలో గొడవ.. కొడుకు పెర్ఫ్యూమ్ బాటిల్‌తో కొట్టడంతో తల్లి మృతి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన వివాహం విషయంలో జరిగిన గొడవ కారణంగా తన తల్లిపై పెర్ఫ్యూమ్ బాటిల్‌తో దాడి చేశాడు.
By అంజి Published on 5 Sept 2025 6:50 AM IST
'సంక్షోభ నివారణలో.. కామారెడ్డి ఒక మాడల్ జిల్లాగా నిలవాలి'.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
By అంజి Published on 5 Sept 2025 6:40 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం
ఇకపై లబ్ధిదారులే తమ ఇందిరమ్మ ఇళ్ల ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
By అంజి Published on 5 Sept 2025 6:30 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితిలో పురోగతి
నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. స్నేహితుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా...
By జ్యోత్స్న Published on 5 Sept 2025 6:14 AM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న రజనీకాంత్ కూలీ
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ నటించిన యాక్షన్ డ్రామా 'కూలీ' కొన్ని రోజుల కిందట థియేటర్లలో విడుదలైంది.
By Medi Samrat Published on 4 Sept 2025 9:15 PM IST
దీపావళికి ముందు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తానని అప్పుడే వాగ్దానం చేశాను
GSTలో సంస్కరణలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు భారతదేశం తన సముచిత స్థానాన్ని పొందాలంటే.. కాలానుగుణంగా...
By Medi Samrat Published on 4 Sept 2025 8:45 PM IST
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువతి మెదక్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 4 Sept 2025 8:15 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న అమిత్ మిశ్రా
భారత సీనియర్ క్రికెటర్ అమిత్ మిశ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.
By Medi Samrat Published on 4 Sept 2025 7:33 PM IST














