తాజా వార్తలు - Page 549
జైరాం రమేష్ తమ వైఫల్యాలపై దృష్టి పెట్టాలి..కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు
By Knakam Karthik Published on 9 Sept 2025 1:12 PM IST
వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుంటా..ప్రియురాలి మృతి తట్టుకోలేక ప్రియుడు సూసైడ్
ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఓ ప్రియుడు ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 9 Sept 2025 12:42 PM IST
ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిందా? అయితే ఈ సూపర్ ఫ్రూట్స్ తినండి
డెంగీ, టపాయిడ్ వస్తే శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. వీటి సంఖ్యను పెంచడంలో కివి, బొప్పాయి, కొబ్బరి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
By అంజి Published on 9 Sept 2025 12:20 PM IST
Video: యూరియా కేంద్రం వద్ద చెప్పులతో కొట్టుకున్న మహిళలు
మంగళవారం ఉదయం ఇద్దరు మహిళా రైతులు యూరియా కోసం ఎదురు చూస్తూ పరస్పరం చెప్పులతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
By Knakam Karthik Published on 9 Sept 2025 12:17 PM IST
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: హరీశ్ రావు
హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..అని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 11:55 AM IST
Telangana: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై హైకోర్టు సంచలన తీర్పు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
By Knakam Karthik Published on 9 Sept 2025 11:40 AM IST
అల్లుడితో ఆ సంబంధం.. భర్తను చంపి.. డెడ్‌బాడీని ఇంటివెనుక పాతిపెట్టేసిన భార్య
కాన్పూర్‌లో ఒక వ్యక్తి అదృశ్యమైన దాదాపు సంవత్సరం తర్వాత.. అతడు హత్యకు గురయ్యాడని తెలిసింది.
By అంజి Published on 9 Sept 2025 11:12 AM IST
రాష్ట్ర ఆదాయ పెరుగుదలకు కమిటీలు: డిప్యూటీ సీఎం భట్టి
సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది.
By Knakam Karthik Published on 9 Sept 2025 11:00 AM IST
కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం..అన్ని వేళలా ఆదర్శం: కేసీఆర్
ధిక్కారమే జీవితంగా గడిపిన కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 10:24 AM IST
Hyderabad: అక్రమంగా చెట్ల నరికివేత.. జీవోసీఎల్‌కు రూ.20 లక్షల జరిమానా
కూకట్‌పల్లిలోని తన ప్రాంగణంలో అక్రమంగా వృక్షసంపదను తొలగించినందుకు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (GOCL)కు తెలంగాణ అటవీ శాఖ..
By అంజి Published on 9 Sept 2025 10:19 AM IST
పగటిపూట బెలూన్లు అమ్మడం.. రాత్రిపూట దొంగతనాలు.. 'బ్యాట్ గ్యాంగ్' ముఠా అరెస్ట్
గుజరాత్‌లోని వడోదరలో పోలీసులు 'బ్యాట్ గ్యాంగ్' అనే దొంగతనాల ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్టు చేశారు. ఈ ముఠా పగటిపూట బెలూన్లు అమ్మేవారిగా,...
By అంజి Published on 9 Sept 2025 9:43 AM IST
ఏపీ మహిళలకు భారీ శుభవార్త.. త్వరలోనే నెలకు రూ.1500
ఆంధ్రప్రదేశ్‌లో 'మహా శక్తి' పథకం అమలు కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, తిరుపతిలోని కలెక్టరేట్‌లో..
By అంజి Published on 9 Sept 2025 8:36 AM IST














