తాజా వార్తలు - Page 444

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Andrapradesh, Vishakapatnam, AP Data Centers, Cm Chandrababu, Nara Lokesh
ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..14న కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు

By Knakam Karthik  Published on 10 Oct 2025 12:19 PM IST


Two tribal girls, kidnapped , Jharkhand, Crime
ఇద్దరు బాలికలపై నలుగురు అత్యాచారం.. కారులో కిడ్నాప్‌ చేసి, అడవికి తీసుకెళ్లి..

జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఇద్దరు మైనర్ గిరిజన బాలికలను కిడ్నాప్ చేసిన తర్వాత నలుగురు అత్యాచారం చేశారు.

By అంజి  Published on 10 Oct 2025 12:05 PM IST


Hyderabad, Businessman, 7.88 crore , stock market investment scam, Cybercrime
Hyderabad: స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌.. ఆశపడి 7.88 కోట్లు కొల్పోయిన వ్యాపారవేత్త

స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాదారులమని చెప్పుకుంటూ మోసగాళ్ళు సంప్రదించిన తర్వాత, కెపిహెచ్‌బి కాలనీకి చెందిన 55 ఏళ్ల వ్యాపారవేత్త అధునాతన ఆన్‌లైన్...

By అంజి  Published on 10 Oct 2025 11:46 AM IST


Delhi,Air India flight, Dubai, technical issue
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. దుబాయ్‌కి దారి మళ్లింపు

శుక్రవారం ఆస్ట్రియాలోని వియన్నా నుండి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్‌కు..

By అంజి  Published on 10 Oct 2025 10:58 AM IST


Hyderabad, Banjara Hills, Hydraa, government land, Encroachment
బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆక్రమణలను హైడ్రా తొలగించి, రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి హైడ్రా స్వాధీనం చేసుకుంది.

By Knakam Karthik  Published on 10 Oct 2025 10:57 AM IST


120 rupees, millionaire, Business, Invest
రోజుకు రూ.20 సేవ్‌ చేస్తే లక్షాధికారి.. అదే రూ.120 సేవ్‌ చేస్తే కోటీశ్వరులూ అవ్వొచ్చు.. ఎలాగంటే?

మీరు రోజుకు కేవలం రూ.20 పొదుపు చేయడం ద్వారా లక్షాధికారిగా మారొచ్చని మీకు తెలుసా? కేవలం రూ.20లతో లక్షాధికారి అంటే..

By అంజి  Published on 10 Oct 2025 10:26 AM IST


International News, US President Donald Trump,  Barack Obama,  Nobel Peace Prize
ఏమీ చేయకుండానే ఒబామాకు నోబెల్ ఇచ్చారు, నేను 8 యుద్ధాలు ముగించా: ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించారు.

By Knakam Karthik  Published on 10 Oct 2025 10:15 AM IST


Crime News, Hyderabad, Girl Raped, Hyd Police
హైదరాబాద్‌లో దారుణం..8 ఏళ్ల బాలికపై అత్యాచారం

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు

By Knakam Karthik  Published on 10 Oct 2025 9:23 AM IST


National News, Uttarpradesh, Ayodhya, 5 killed, cylinder blast
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన ఇల్లు..ఐదుగురు దుర్మరణం

అయోధ్యలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోవడంతో కనీసం ఐదుగురు మరణించారు.

By Knakam Karthik  Published on 10 Oct 2025 9:12 AM IST


Interantional News, Nobel Peace Prize, US President Donald Trump
ట్రంప్ ఆశలతో ఉత్కంఠ.. నోబెల్ శాంతి బహుమతిపై ప్రపంచ దృష్టి

ఒస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్‌లో ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కి) 2025 నోబెల్ శాంతి బహుమతి విజేత...

By Knakam Karthik  Published on 10 Oct 2025 9:00 AM IST


National News, Madhyapradesh, Tamil Nadu, pharmaceutical, children death
22కి చేరిన దగ్గు మందు మరణాలు, నాగ్‌పూర్‌లో ఇద్దరు చిన్నారులు మృతి

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో కల్తీ దగ్గు మందు సృష్టిస్తున్న విషాదం అంతకంతకూ పెరుగుతోంది

By Knakam Karthik  Published on 10 Oct 2025 8:28 AM IST


Andrapradesh, Ap Cabinet Meeting, Cm Chandrababu, Foreign direct investment
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్

ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.

By Knakam Karthik  Published on 10 Oct 2025 7:54 AM IST


Share it