తాజా వార్తలు - Page 414
దీపావళి వేళ.. మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
దీపావళి వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో తీపి కబురు అందించారు.
By Medi Samrat Published on 19 Oct 2025 5:28 PM IST
తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం
ఆస్ట్రేలియా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలయ్యింది.
By Medi Samrat Published on 19 Oct 2025 4:55 PM IST
నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు
By Medi Samrat Published on 19 Oct 2025 4:37 PM IST
రూ. 12.65 కోట్ల విలువైన లాటరీని గెలుచుకున్న భర్త.. విడాకులు కోరిన భార్య.. ఎందుకంటే.?
చైనాలోని డెజౌకు చెందిన ఓ వ్యక్తి ఇంటర్నెట్‌లో హఠాత్తుగా వార్తల్లో నిలిచాడు.
By Medi Samrat Published on 19 Oct 2025 4:07 PM IST
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు
దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ...
By Medi Samrat Published on 19 Oct 2025 3:17 PM IST
Video : త్వరగా ఔటయ్యారు.. ఎంచక్కా పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు..!
పెర్త్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత క్రికెట్ జట్టు తన తొలి వన్డే మ్యాచ్ ఆడుతోంది.
By Medi Samrat Published on 19 Oct 2025 2:25 PM IST
డిజిటల్ అరెస్ట్ స్కామ్.. టీడీపీ ఎమ్మెల్యే నుండి రూ.1.07 కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు
పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్టులను ఎత్తిచూపే మరో కేసు ఇది. కడప జిల్లా (ఆంధ్రప్రదేశ్) మైదుకూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే పుట్టా...
By అంజి Published on 19 Oct 2025 1:40 PM IST
Video: ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి తింటున్నారా?.. అయితే ఒక్క క్షణం ఇది చూడండి
భారతీయ రైళ్లలో ఫుడ్ క్వాలిటీకి సంబంధించి మరో వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రయాణికులు తిని పారేసిన పాత్రలను కొందరు సిబ్బంది కడిగి వాటిల్లోనే...
By అంజి Published on 19 Oct 2025 12:50 PM IST
అమెరికా అంతటా ట్రంప్‌కు వ్యతిరేకంగా 'నో కింగ్స్' నిరసనలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా విధానాలు, వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి దిగి నిరసనలు చేపట్టారు.
By అంజి Published on 19 Oct 2025 12:00 PM IST
పెరుగుతున్న క్రెడిట్ కార్డు మోసాలు.. ప్రజలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ అడ్వైజరీ
క్రెడిట్ కార్డ్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని, ప్రజలు డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసుల సైబర్ క్రైమ్ యూనిట్...
By అంజి Published on 19 Oct 2025 11:22 AM IST
దీపావళికి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో శనివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్-ట్రాలీ పికప్ ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో..
By అంజి Published on 19 Oct 2025 10:31 AM IST
Jubilee Hills bypoll: 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన కాంగ్రెస్
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ 40 మంది నాయకులను 'స్టార్ క్యాంపెయినర్లు'గా నియమించింది.
By అంజి Published on 19 Oct 2025 9:41 AM IST














