తాజా వార్తలు - Page 222

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
సీఎం సొంత జిల్లాలో ట్రిపుల్ మ‌ర్డర్‌..!
సీఎం సొంత జిల్లాలో ట్రిపుల్ మ‌ర్డర్‌..!

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా, సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ కియోంఝర్ స‌మీపంలోని ఆనంద్‌పూర్ సబ్ డివిజన్‌లో ఆదివారం హృదయ విదారక సంఘటన...

By Medi Samrat  Published on 26 Jan 2026 3:36 PM IST


BRS MLA  Kotta Prabhakar Reddy, Tricolour upside down, Republic Day, sparks row in Telangana,
Telangana: తలకిందులుగా జెండా ఎగరేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే.. పోలీసులకు కాంగ్రెస్‌ నాయకుల ఫిర్యాదు

తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని గాంధీ చౌక్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత రాష్ట్ర సమితి...

By అంజి  Published on 26 Jan 2026 3:33 PM IST


మోమో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి.. ఆరుగురు మిస్సింగ్‌..!
మోమో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి.. ఆరుగురు మిస్సింగ్‌..!

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆనంద్‌పూర్(నజీరాబాద్)లో గణతంత్ర దినోత్సవం ఉదయం ఒక భయంకరమైన సంఘటన జరిగింది.

By Medi Samrat  Published on 26 Jan 2026 3:14 PM IST


Agra man kills girlfriend, affair suspicion, missing, Crime, Agra
దారుణం.. అనుమానంతో ప్రియురాలిని చంపిన వ్యక్తి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి..

జనవరి 24న ఆగ్రాలోని పార్వతి విహార్ ప్రాంతంలో ఒక మహిళ హత్య కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

By అంజి  Published on 26 Jan 2026 2:58 PM IST


హే పాకిస్తాన్.. మీరు కూడా టీ20 ప్ర‌పంచ క‌ప్‌కు రాకండి.. ఏదైనా సాకు వెతుక్కోండి..!
హే పాకిస్తాన్.. మీరు కూడా టీ20 ప్ర‌పంచ క‌ప్‌కు రాకండి.. ఏదైనా సాకు వెతుక్కోండి..!

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుత ప్రదర్శనను భారత మాజీ కెప్టెన్ క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ ప్రశంసిస్తూ.. పాకిస్థాన్‌ను సరదాగా...

By Medi Samrat  Published on 26 Jan 2026 2:25 PM IST


drink water, eating, Lifestyle, Health Tips
తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా?.. ఒక్క నిమిషం ఈ విషయం తెలుసుకోండి

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సంప్రదాయంగా ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను వదిలేస్తున్నారు.

By అంజి  Published on 26 Jan 2026 2:20 PM IST


Eleven security personnel injured, IED, Maoists, Chhattisgarh,DRG, CoBRA,CRPF
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ఐఈడీలు.. 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు (IEDలు) పేలడంతో...

By అంజి  Published on 26 Jan 2026 1:41 PM IST


Nizamabad, Marijuana smugglers, attack, Excise constable Soumya, critical condition
Nizamabad: గంజాయి స్మగ్లర్ల ఘాతుకం.. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం

నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకునే ప్రయత్నంలో ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు.

By అంజి  Published on 26 Jan 2026 12:57 PM IST


Tirupati, Instagram acquaintance turns crime, student booked for rape, Crime
తిరుపతిలో దారుణం.. బ్యూటీషియన్‌పై విద్యార్థి అత్యాచారం

తిరుపతిలోని ఓహోమ్‌స్టేలో 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్‌కు చెందిన...

By అంజి  Published on 26 Jan 2026 12:26 PM IST


Telangana, Excise Minister, Jupally Krishna Rao, attack, officials
'అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు'.. వారికి మంత్రి జూపల్లి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

తెలంగాణ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం, జనవరి 25న ఎక్సైజ్ అధికారులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

By అంజి  Published on 26 Jan 2026 12:06 PM IST


Dhurandhar Actor, Nadeem Khan, Rape, Domestic Worker, Mumbai Police, Arrest
'ధురంధర్‌' నటుడు అరెస్ట్‌.. పెళ్లి చేసుకుంటానని చెప్పి పని మనిషిపై అత్యాచారం

'ధురంధర్' సినిమా నటుడు నదీమ్ ఖాన్, పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలంగా ఇంటి పనిమనిషిపై పదే...

By అంజి  Published on 26 Jan 2026 11:45 AM IST


Andrapradesh, Kurnool, Nandyala, Srisailam Mallanna Temple, Devotees Rush
వరుస సెలవులతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు

By Knakam Karthik  Published on 26 Jan 2026 11:30 AM IST


Share it