తాజా వార్తలు - Page 210
తెలంగాణలో ఘోరం.. భార్యను చంపి వాట్సాప్ స్టేటస్.. ఆపై భర్త ఆత్మహత్య
మానవ సంబంధాలు మంట గలసిపోతున్నాయి. క్షణికావేశం ప్రాణాలను తీస్తోంది. నిండూ నూరేళ్లు కలిసుండాల్సిన దంపతులు పోట్లాడుకుంటున్నారు.
By అంజి Published on 13 Dec 2025 11:17 AM IST
హీరోయిన్‌పై గ్యాంగ్‌రేప్.. ఆరుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష
మలయాళ హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు నిందితులకు కేరళ ఎర్నాకుళం స్పెషల్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
By అంజి Published on 13 Dec 2025 10:27 AM IST
Andhra Pradesh: విద్యా మిత్ర కిట్లకు రూ.830 కోట్ల నిధులు విడుదల
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో...
By అంజి Published on 13 Dec 2025 9:50 AM IST
కస్టమర్లకు శుభవార్త.. SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా రుణ రేట్లను సవరించింది.
By అంజి Published on 13 Dec 2025 8:58 AM IST
పాక్ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభారతంపై కోర్సులు.. విభజన తర్వాత మొదటిసారి
ఈ వారం, పాకిస్తాన్ విద్యారంగం దేశ విభజన తర్వాత ఎన్నడూ చూడని సంఘటనను చూసింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లోని...
By అంజి Published on 13 Dec 2025 8:42 AM IST
Donald Trump : మాటలు కాదు.. ఫలితాలు కావాలి..!
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం ఆలస్యం కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. కావల్సినన్ని సమావేశాలు జరిగాయని, ఫలితం నాకు కావాలి...
By Medi Samrat Published on 13 Dec 2025 8:31 AM IST
Good News: ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్.. పని దినాల సంఖ్య పెంపు, వేతనం కూడా..
ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. పని దినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెంచింది.
By అంజి Published on 13 Dec 2025 8:20 AM IST
Telangana Cold Wave: ఎముకలు కొరికే చలి.. రానున్న 3 రోజులు జాగ్రత్త.. కోహిర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదు
రాష్ట్రంలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
By అంజి Published on 13 Dec 2025 7:58 AM IST
దోషాలను తొలగించే 'కూష్మాండ దీపం'.. ఎప్పుడు ఎలా వెలిగించాలంటే?
ఇంట్లో 'కూష్మాండ దీపం'ను వెలిగిస్తే అఖండ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. దృష్టి, నర, శని దోషాలు తొలగిపోతాయని అంటున్నారు.
By అంజి Published on 13 Dec 2025 7:45 AM IST
Hyderabad: నేడే మెస్సీ - సీఎం రేవంత్ మ్యాచ్
ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ది గోట్ టూర్‌లో భాగంగా సాకర్ దిగ్గజం ఇవాళ సాయంత్రం 4...
By అంజి Published on 13 Dec 2025 7:28 AM IST
దివ్యాంగ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్ ఎగ్జంప్షన్ పేపర్‌కు మార్కులు
రాష్ట్ర ఇంటర్ బోర్డు దివ్యాంగ విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షల్లో దివ్యాంగులు ఎగ్జంప్షన్ పొందిన పేపర్‌కు...
By అంజి Published on 13 Dec 2025 7:10 AM IST
Amaravati Bill: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు!
అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం శుక్రవారం నాడు కేంద్ర కేబినెట్‌లో చర్చకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత సమాచారం తీసుకుని క్యాబినెట్‌లో ఆమోదించి...
By అంజి Published on 13 Dec 2025 6:52 AM IST














