తాజా వార్తలు - Page 108
Andrapradesh: మావోయిస్టుల అరెస్టుతో సచివాలయం వద్ద సెక్యూరిటీ పెంపు
రాష్ట్రంలో మావోయిస్టుల అరెస్టు, ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.
By Knakam Karthik Published on 21 Nov 2025 3:23 PM IST
Video: హాస్పిటల్ గదిలో కాబోయే భార్యతో డాక్టర్ డ్యాన్స్ వైరల్..తర్వాత ఏమైందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక వైద్యుడు తన కాబోయే భార్యతో ఆసుపత్రి గదిలో నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో...
By Knakam Karthik Published on 21 Nov 2025 3:00 PM IST
హిడ్మాను హత్య చేసి ఎన్‌కౌంటర్ అని కట్టుకథ అల్లారు.మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 21 Nov 2025 2:34 PM IST
9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని సీఎం రేవంత్ కొట్టేయబోతున్నాడు: కేటీఆర్
5 లక్షల కోట్ల విలువైన దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెర తీశారు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు
By Knakam Karthik Published on 21 Nov 2025 2:07 PM IST
18 నెలలుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. ఇద్దరు కర్ణాటక షిప్‌యార్డ్ సిబ్బంది అరెస్టు
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఉడిపిలోని ఒక షిప్‌యార్డ్‌లోని ఇద్దరు ఉద్యోగులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 21 Nov 2025 1:50 PM IST
మొయినాబాద్‌లో ఘోర ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి.. ఆరుగురికి సీరియస్
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం (నవంబర్ 21, 2025) ఉదయం మొయినాబాద్‌లోని కనకామామిడి గ్రామంలో...
By అంజి Published on 21 Nov 2025 1:20 PM IST
పన్ను ఎగవేత.. అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC నోటీసులు
నగరంలోని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థలు తాము వినియోగిస్తున్న స్థలాన్ని...
By అంజి Published on 21 Nov 2025 12:29 PM IST
ఐ బొమ్మ రవిపై మరో 3 సెక్షన్లు.. నేడు రెండో రోజు కస్టడీ విచారణ
ఐబొమ్మ రవికి ఉచ్చు బిగుస్తోంది. తాజాగా పోలీసులు ఇమ్మడి రవిపై మరో 3 సెక్షన్లు నమోదు చేశారు.
By అంజి Published on 21 Nov 2025 11:40 AM IST
ఢాకాలో 5.5 తీవ్రతతో భూకంపం.. ఈశాన్య భారతంలో ప్రకంపనలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో శుక్రవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో కోల్‌కతా, ఈశాన్య భారతదేశంలోని..
By అంజి Published on 21 Nov 2025 10:47 AM IST
కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్న 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్'
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ క్రికెట్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.
By Medi Samrat Published on 21 Nov 2025 10:09 AM IST
'రైతన్న - మీ కోసం'.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం
సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి 'రైతన్నా మీ కోసం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది
By అంజి Published on 21 Nov 2025 10:06 AM IST
నకిలీ ఈ-కామర్స్ యాప్‌లతో సైబర్ మోసం..రూ.8.46 కోట్లు అటాచ్ చేసిన ఈడీ
నకిలీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, డబ్బు సంపాదించే మొబైల్ అప్లికేషన్‌లతో సైబర్ మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్‌లోని..
By అంజి Published on 21 Nov 2025 9:20 AM IST














