ఈ రాశివారు వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు
స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు.
By Knakam Karthik Published on 30 May 2025 6:07 AM IST
ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే దళితులకు అవకాశాలు: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందే కాబట్టే దళితులకు అవకాశాలు వచ్చాయి..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 May 2025 5:15 PM IST
రైతులకు తీపికబురు.. పంట నష్ట పరిహారం నిధులు విడుదల
పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 28 May 2025 3:43 PM IST
వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:30 PM IST
కమల్‌హాసన్‌కు కన్నడ చరిత్ర గురించి తెలియదు: కర్ణాటక సీఎం
కన్నడ తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:00 PM IST
4 ఎకరాలు పైబడిన రైతులకు రైతుభరోసాపై మంత్రి కీలక ప్రకటన
రైతుభరోసా డబ్బులపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 28 May 2025 2:21 PM IST
పోలవరం తరహాలో మేడిగడ్డ పునరుద్ధరించాలి..NDSA నివేదిక బూటకం: కేటీఆర్
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఏఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని..బీఆర్ఎస్ వర్కింగ్...
By Knakam Karthik Published on 28 May 2025 1:53 PM IST
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మరోసారి హరీష్ రావు భేటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశం అయ్యారు
By Knakam Karthik Published on 28 May 2025 1:33 PM IST
మహానాడులో ఏఐతో ఎన్టీఆర్ స్పీచ్..మీరూ చూడండి
తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కడపలో ఉత్సాహంగా కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 28 May 2025 1:03 PM IST
రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 20 వేల మందికి పైగా డుమ్మా
తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో రికార్డు స్థాయిలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.
By Knakam Karthik Published on 28 May 2025 12:48 PM IST
కోర్టు వద్ద పోలీసుల కళ్లుగప్పి పరారైన రిమాండ్ ఖైదీ
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోర్టు ఆవరణలో ఎస్కార్ట్ పోలీసులను తప్పుదారి పట్టించి రిమాండ్ ఖైదీ తప్పించుకున్నాడు.
By Knakam Karthik Published on 28 May 2025 12:37 PM IST
తెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
By Knakam Karthik Published on 28 May 2025 12:17 PM IST