అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం..ఎక్స్‌గ్రేషియా ప్రకటన
అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 10:10 AM IST
జపాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ
జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది
By Knakam Karthik Published on 12 Dec 2025 9:55 AM IST
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాజ్ వి పాటిల్ (90) శుక్రవారం అనారోగ్యంతో మహారాష్ట్రలోని లాతూర్‌లో కన్నుమూశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 8:56 AM IST
హైదరాబాద్‌లో దారుణం..చిన్నారిపై అట్లకాడతో ట్యూషన్ టీచర్ దాడి
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హృదయ విదారక ఘటన బయటపడింది
By Knakam Karthik Published on 12 Dec 2025 8:37 AM IST
ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనలకు ప్రధాని మోదీ..జోర్డాన్, ఈథియోపియా, ఒమన్ సందర్శన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఈథియోపియా,ఒమన్‌కు కీలకమైన మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 8:01 AM IST
పర్మిషన్ లేని బర్త్ డే పార్టీ.. దువ్వాడ దంపతులకు పోలీసుల షాక్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు
By Knakam Karthik Published on 12 Dec 2025 7:42 AM IST
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:31 AM IST
అల్లూరి జిల్లాలో లోయలో పడ్డ ప్రైవేట్ బస్సు..9 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:04 AM IST
నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన
విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 6:48 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
By Knakam Karthik Published on 12 Dec 2025 6:34 AM IST
జన ఔషధి కేంద్రాల మూసివేతపై కర్ణాటక సర్కార్‌కు ఎదురుదెబ్బ
ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రాంగణంలో పని చేస్తున్న జన ఔషధి కేంద్రాలను మూసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు...
By Knakam Karthik Published on 11 Dec 2025 1:30 PM IST
ఆదేశాలు పాటించలేదని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు
కోర్టు ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ దాఖలైన ధిక్కార కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 11 Dec 2025 12:42 PM IST












