ఆ కేసులో బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ దక్కింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 5:45 PM IST
పార్టీ లోపాలను సవరించుకుంటాం, ఎవరైనా దాడికి వస్తే ఎదుర్కొంటాం: కవిత
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై, చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నాం..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 5:08 PM IST
Video: నాకే డ్రైవింగ్ రాదంటావా? యువతి చెంప చెల్లుమనిపించిన ర్యాపిడో డ్రైవర్
ఓ మహిళను ర్యాపిడో డ్రైవర్ చెంప దెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 4:35 PM IST
సెన్సిటివ్ అంశాలు అలా ఎలా మాట్లాడతారు? ఓ మంత్రిపై టీపీసీసీ చీఫ్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 4:11 PM IST
Video: పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతిపై తుపాకీ పెట్టి మహిళ హల్‌చల్
ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలోని పెట్రోల్ బంక్‌లో ఓ మహిళ రెచ్చిపోయింది
By Knakam Karthik Published on 16 Jun 2025 3:44 PM IST
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణకు విధివిధానాలు జారీ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 3:39 PM IST
విద్యార్థులకు అలర్ట్: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ సోమవారం రిలీజ్ అయ్యాయి
By Knakam Karthik Published on 16 Jun 2025 3:20 PM IST
దేశ వ్యాప్త జనగణనకు నోటిఫికేషన్ రిలీజ్..విధుల్లో 34 లక్షల మంది గణకులు
భారత్‌లో 16వ జనభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 2:55 PM IST
బాసరలో ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి.. పుణ్యస్నానాలకు వచ్చి చివరకు..
నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు.
By Knakam Karthik Published on 15 Jun 2025 2:00 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 15 Jun 2025 1:36 PM IST
ఆ ఏడుగురూ చనిపోయారు..హెలికాప్టర్ ఘటనపై అధికారుల ప్రకటన
ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ గౌరికుండ్ అడవుల్లో కూలిపోవడంతో పైలట్‌తో సహా 7 మంది మరణించారు.
By Knakam Karthik Published on 15 Jun 2025 12:46 PM IST
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో 5,368 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,368 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నారు
By Knakam Karthik Published on 15 Jun 2025 12:15 PM IST