కమీషన్ల కోసమే రీయింబర్స్‌మెంట్ పెండింగ్..కాంగ్రెస్‌పై కవిత ఆరోపణలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఆడబిడ్డల చదువులను కాలరాస్తోందని..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 11:56 AM IST
వక్ఫ్ చట్టంలోని కొన్ని సెక్షన్లు నిలిపివేత..సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
వక్ఫ్ (సవరణ) చట్టంలోని కొన్ని సెక్షన్లపై సోమవారం సుప్రీంకోర్టు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని ఆదేశించింది
By Knakam Karthik Published on 15 Sept 2025 11:32 AM IST
Andrapradesh: మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల
మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 11:16 AM IST
మరో గ్లోబల్ సమ్మిట్‌కు వేదిక కానున్న భారత్..ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 50వ వార్షికోత్సవంతో సమానంగా 2027లో చెన్నైలో 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ (CGGS)ను భారతదేశం నిర్వహించనుంది.
By Knakam Karthik Published on 13 Sept 2025 9:30 PM IST
నేను చెప్పినట్లు చేస్తేనే ఆ యుద్ధం ముగుస్తుంది..నాటోకు ట్రంప్ లేఖ
రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని నాటో దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.
By Knakam Karthik Published on 13 Sept 2025 9:10 PM IST
సింగరేణి చరిత్రలో తొలిసారి మహిళలకు ఆ యంత్రాలు నడిపే ఛాన్స్..ఎలా అంటే?
సింగరేణిలో ఉద్యోగులుగా పని చేస్తోన్న మహిళలకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 13 Sept 2025 8:30 PM IST
తెలంగాణకు చెందాల్సిన నీటివాటాలో చుక్కనీరు వదులుకునే ప్రసక్తే లేదు: ఉత్తమ్
జలసౌధలో న్యాయనిపుణులు,నీటిపారుదల రంగ నిపుణులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 13 Sept 2025 7:42 PM IST
ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం
రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు
By Knakam Karthik Published on 13 Sept 2025 6:46 PM IST
కాళేశ్వరంపై విచారణ అందుకే ఆగింది..టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం విచారణ నుంచి తప్పించుకునేందుకే బీజేపీ నేతల అడుగులకు బీఆర్ఎస్ మడుగులు ఒత్తుతోంది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు
By Knakam Karthik Published on 13 Sept 2025 6:12 PM IST
Andrapradesh: రాష్ట్రంలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు
రాష్ట్రంలో ఎస్పీల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు
By Knakam Karthik Published on 13 Sept 2025 5:47 PM IST
తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
By Knakam Karthik Published on 13 Sept 2025 5:15 PM IST
జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్తోన్న బంగారం ధరలు..లక్షన్నరకు చేరే ఛాన్స్
బంగారం ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి
By Knakam Karthik Published on 13 Sept 2025 4:40 PM IST












