హోర్ముజ్ జలసంధిలో పేలిన థాయ్ నౌక..ముగ్గురు గల్లంతు
హోర్ముజ్ జలసంధిలో బుధవారం 'మయూరీ నారీ' అనే థాయ్ సరుకు రవాణా నౌకపై దాడి జరగడంతో అది అగ్నిప్రమాదానికి గురైంది.
By Knakam Karthik Published on 11 March 2026 7:33 PM IST
ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం..18 రోజుల్లో రూ.3.35 కోట్ల హుండీ ఆదాయం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దేవస్థానంలో గత 18 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.3.35 కోట్లుగా నమోదైంది.
By Knakam Karthik Published on 11 March 2026 7:21 PM IST
టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్‌కు ఐసీసీ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
స్వదేశంలో జరిగిన పురుషుల T20 ప్రపంచ కప్‌లో అద్భుత విజయం సాధించిన భారత్, రికార్డు స్థాయిలో 26,39,423 డాలర్ల (సుమారు రూ. 25 కోట్లు) భారీ ప్రైజ్ మనీని...
By Knakam Karthik Published on 11 March 2026 5:31 PM IST
హైదరాబాద్‌లో గ్యాస్ తిప్పలు..హాస్టళ్లలో టీ, టిఫిన్లకు తాత్కాలికంగా గుడ్ బై
అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టళ్లపై పడింది
By Knakam Karthik Published on 11 March 2026 5:18 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోంది: కవిత
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇళ్ల కూల్చివేతకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో...
By Knakam Karthik Published on 11 March 2026 4:40 PM IST
IndigoCeo: సీఈఓ రాజీనామా తర్వాత పెరిగిన ఇండిగో షేర్లు
ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసినప్పటికీ, మార్కెట్ సానుకూలంగా స్పందించడంతో బుధవారం ఆ సంస్థ షేర్లు 3% పెరిగి 4,512.90కి...
By Knakam Karthik Published on 11 March 2026 4:20 PM IST
కేరళ పర్యటనలో మోదీ గర్జన..కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై తీవ్ర విమర్శలు
కేరళ రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని, ఎల్డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) కూటముల ప్రత్యామ్నాయ పాలనకు స్వస్తి పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ...
By Knakam Karthik Published on 11 March 2026 3:51 PM IST
దానం, కడియంలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై కేటీఆర్ సీరియస్ కామెంట్స్
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన క్లీన్ చిట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రాజేసింది
By Knakam Karthik Published on 11 March 2026 3:42 PM IST
Hyderabad: సరోగసీ స్కామ్‌లో డాక్టర్ నమ్రతకు ఈడీ షాక్..రూ.50 కోట్ల ఆస్తులు జప్తు
సృష్టి సరోగసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన ఉచ్చును బిగిస్తోంది.
By Knakam Karthik Published on 10 March 2026 9:20 PM IST
HYD: రెండో భార్యపై మర్డర్ స్కెచ్..నాటు తుపాకీతో అడ్డంగా బుక్కైన వ్యక్తి
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒక భారీ కుట్ర బయటపడింది
By Knakam Karthik Published on 10 March 2026 8:55 PM IST
తెలంగాణకు కేంద్రం శుభవార్త..పీఎంఏవై(యూ) 2.0 కింద 18,213 ఇళ్లు మంజూరు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది
By Knakam Karthik Published on 10 March 2026 8:40 PM IST
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా
భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో కీలక నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి
By Knakam Karthik Published on 10 March 2026 8:12 PM IST












