తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దరన్న: సీఎం రేవంత్
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దరన్న అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 6 Aug 2025 12:40 PM IST
నా కంటే చిన్నోడివి నన్నే గుట్కా తెమ్మంటావా..అవమానంతో వ్యక్తిని సుత్తితో కొట్టి హత్య
బెంగళూరులోని వర్తూర్ ప్రాంతంలో రూ.20 గుట్కా కోసం జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందాడు.
By Knakam Karthik Published on 6 Aug 2025 11:53 AM IST
ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా: బండి సంజయ్
ముస్లిం రిజర్వేషన్ల కోసమే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ధర్నా చేస్తుంది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 11:38 AM IST
దొంగ దీక్షలు కాదు, చిత్తశుద్దితో చేయాలి..కాంగ్రెస్ ఏం సాధిస్తుందో చూద్దాం: కవిత
72 గంటల ధర్నా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిన్న కుయుక్తితో వ్యవహరించింది..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 11:24 AM IST
బెట్టింగ్ యాప్స్ కేసులో నేడు ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ
నేడు ఈడీ విచారణకు సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 10:42 AM IST
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 6 Aug 2025 10:30 AM IST
Telangana: ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు నిపుణుల కమిటీని నియమించిన ప్రభుత్వం
రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల ఫీజు నిర్మాణాన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 5:30 PM IST
రాష్ట్రంలో P4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 4:42 PM IST
రాష్ట్రంలో మరో 5 రోజులు వానలు..హైదరాబాద్కు ఎల్లో అలర్ట్: ఐఎండీ
హైదరాబాద్ సహా పరిసర జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది
By Knakam Karthik Published on 5 Aug 2025 4:12 PM IST
Video:ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు..50 మంది గల్లంతు
ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
By Knakam Karthik Published on 5 Aug 2025 3:34 PM IST
గర్భిణీ స్త్రీలకు తీపికబురు..మాతృవందన యోజన గడువు పొడిగించిన కేంద్రం
గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 5 Aug 2025 2:23 PM IST
మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ (79) మంగళవారం కన్నుమూశారు
By Knakam Karthik Published on 5 Aug 2025 1:58 PM IST