నేపాల్‌లో ఉద్రిక్తతలు..అప్రమత్తమై సరిహద్దు మూసివేసిన భారత్
భారత్‌కు ఆనుకుని ఉన్న నేపాల్ ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
By Knakam Karthik Published on 6 Jan 2026 5:00 PM IST
సింగరేణి హాస్పిటల్స్‌లో ఖాళీల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 6 Jan 2026 4:21 PM IST
షాకింగ్: 10 మంది కూతుళ్ల తర్వాత మగబిడ్డకు జన్మ..అది కూడా నార్మల్ డెలివరీ
హర్యానాలో ఎవరూ ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 6 Jan 2026 3:59 PM IST
విశాఖ RUF ప్రాజెక్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ శుద్ధి కర్మాగారంలో అవశేషాల అప్‌గ్రేడేషన్ సౌకర్యాన్ని ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.
By Knakam Karthik Published on 6 Jan 2026 3:23 PM IST
కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి..విజయ్‌కి సీబీఐ నోటీసులు
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి టీవీకే చీఫ్ విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది.
By Knakam Karthik Published on 6 Jan 2026 2:41 PM IST
గ్యాస్ లీక్ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష..నష్టపరిహారం అందించాలని ఆదేశాలు
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ బ్లో అవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 6 Jan 2026 2:17 PM IST
టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశమైన పరకామణి కేసులో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 6 Jan 2026 1:56 PM IST
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 6 Jan 2026 1:24 PM IST
హాస్పిటల్‌లో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి
By Knakam Karthik Published on 6 Jan 2026 1:01 PM IST
పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 6 Jan 2026 12:45 PM IST
ఈ నెల 19న దావోస్ వెళ్తున్నాం, భారీగా పెట్టుబడులు తెస్తాం: శ్రీధర్‌బాబు
ఈ నెల 19వ తేదీన మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ సహా ఉన్నతాధికారుల బృందం దావోస్‌కు వెళ్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు
By Knakam Karthik Published on 6 Jan 2026 12:19 PM IST
2025లో భారతీయుల ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీకి అగ్రస్థానం
2025 సంవత్సరంలో భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాలో బిర్యానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది
By Knakam Karthik Published on 6 Jan 2026 11:00 AM IST












