రాష్ట్రంలో భారీ వర్షాలు..దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడిన సీఎం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 11:59 AM IST
గోరక్ష కార్యకర్త సోనుపై కాల్పుల నిందితులు అరెస్ట్
పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 11:30 AM IST
బిహార్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్..మహాగట్‌బంధన్ ఏకాభిప్రాయం
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించడానికి ఏకాభిప్రాయం కుదిరిందని వర్గాలు...
By Knakam Karthik Published on 23 Oct 2025 10:42 AM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ పూర్తి..పోటీలో ఎంతమంది అంటే?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలనను ఎన్నికల అధికారి పూర్తి చేశారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 9:19 AM IST
చెరువులో దూకిన నారాయణ రావు మృతి
కాకినాడ జిల్లా తునిలో మైనర్‌బాలికపై అత్యాచారయత్నం ఘటన నిందితుడు నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:59 AM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేసీఆర్ కీలక సమావేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నేడు ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:52 AM IST
నేడు ఆ జిల్లాల్లో స్కూల్స్ బంద్
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:33 AM IST
చెరువులో దూకేసిన నారాయణరావు
కాకినాడ జిల్లా తునిలో మైనర్‌బాలికపై అత్యాచారయత్నం ఘటన కేసులో నిందితుడు నారాయణరావు పోలీసుల నుంచి తప్పించుకుని చెరువులో దూకాడు.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:29 AM IST
బెంగళూరులో దారుణం..అర్ధరాత్రి తలుపుతట్టి మహిళపై గ్యాంగ్‌రేప్
బెంగళూరు నగర పరిధిలో మరో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:02 AM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
By Knakam Karthik Published on 23 Oct 2025 7:47 AM IST
Rain Alert : ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 7:39 AM IST
Andrapradesh: నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు రూ.250 కోట్లు విడుదల
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ(నెట్‌వర్క్) ఆసుపత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది.
By Knakam Karthik Published on 23 Oct 2025 6:57 AM IST












