విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 10 Dec 2025 12:21 PM IST
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు నిధులు మంజూరు
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 10 Dec 2025 12:11 PM IST
రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతం 3 రెట్లు పెంపు..నెలకు ఇప్పుడు రూ.3.45 లక్షలు
ఒడిశా అసెంబ్లీ తన సభ్యుల నెలవారీ జీతంలో మూడు రెట్లు ఎక్కువ పెంపును ఆమోదించింది.
By Knakam Karthik Published on 10 Dec 2025 12:02 PM IST
జీహెచ్ఎంసీ విస్తరణపై నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్ పరిధిని విస్తరించడంపై నేటి నుంచి జీహెచ్ఎంసీ ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనుంది.
By Knakam Karthik Published on 10 Dec 2025 10:52 AM IST
చరిత్ర సృష్టించిన బుమ్రా..అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా రికార్డు
టెస్టులు, వన్డేలు, టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు.
By Knakam Karthik Published on 10 Dec 2025 10:42 AM IST
తెలంగాణలో రేపే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
By Knakam Karthik Published on 10 Dec 2025 10:31 AM IST
రేవంత్ నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదు..రియల్ ఎస్టేట్ సమ్మిట్: హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 10 Dec 2025 10:11 AM IST
హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్..అందుబాటులోకి మరో 65 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ రోడ్లపైకి బుధవారం 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డు ఎక్కనున్నాయి
By Knakam Karthik Published on 10 Dec 2025 10:02 AM IST
సేవలు సాధారణ స్థితికి వచ్చాయి..ఇబ్బందులకు క్షమాపణ కోరుతున్నాం: ఇండిగో సీఈవో
ఇండిగో సేవలు సాధారణ స్థితికి వచ్చాయని..ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 5:30 PM IST
గుడ్‌న్యూస్..రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పాస్బుక్ల ఆటోమ్యుటేషన్
రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 4:35 PM IST
తిరుపతిలో దారుణం..పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటోడ్రైవర్ అత్యాచారం
తిరుపతి నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలిటెక్నిక్ చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 9 Dec 2025 4:03 PM IST
ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు..గ్లోబల్ సమ్మిట్‌లో కొత్త పాలసీ ప్రకటించిన మంత్రి
పేదలకు సొంత ఇంటిపై గ్లోబల్ సమ్మిట్‌లో కొత్త పాలసీని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 3:50 PM IST












