జంట హత్యల కేసు..నేడు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
డబుల్ మర్డర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నేడు మాచర్ల కోర్టులో సరెండర్ కానున్నారు.
By Knakam Karthik Published on 11 Dec 2025 6:43 AM IST
అమరావతిలో 'కాగ్' కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం అనుమతి
అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది
By Knakam Karthik Published on 11 Dec 2025 6:32 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.
By Knakam Karthik Published on 11 Dec 2025 6:23 AM IST
Telangana: పల్లెల్లో నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్..ఒంటిగంట వరకే ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
By Knakam Karthik Published on 11 Dec 2025 6:18 AM IST
373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు..'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో TGSRTC సరికొత్త ప్లాన్
హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు, కొత్త కాలనీల వాసులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ సరికొత్త కార్యచరణను ప్రకటించింది
By Knakam Karthik Published on 10 Dec 2025 5:21 PM IST
విషాదం...రెండు భవనాలు కూలి 19 మంది మృతి
మొరాకోలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫెజ్‌లో ఒక భవనం కూలిపోవడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు
By Knakam Karthik Published on 10 Dec 2025 5:03 PM IST
ఇండిగో కార్యకలాపాల పర్యవేక్షణకు 8 మంది సభ్యుల కమిటీ ఏర్పాటు
ఇండిగో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) 8 మంది సభ్యుల పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసింది
By Knakam Karthik Published on 10 Dec 2025 4:45 PM IST
ఆ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోండి..వ్యాపారులకు GHMC విజ్ఞప్తి
హైదరాబాద్‌లో వ్యాపారులకు జీహెచ్ఎంసీ కీలక హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 10 Dec 2025 4:15 PM IST
స్టార్టప్ కంపెనీలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్..రూ.వెయ్యి కోట్లతో ఫండ్
స్టార్టప్ కంపెనీను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
By Knakam Karthik Published on 10 Dec 2025 2:50 PM IST
'దీపావళి'కి ప్రపంచ గౌరవం..వారసత్వ జాబితాలో చేర్చిన యునెస్కో
భారతదేశంలో అత్యంత జరుపుకునే పండుగలలో ఒకటైన దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన గౌరవం లభించింది
By Knakam Karthik Published on 10 Dec 2025 2:31 PM IST
భారత్‌లో అమెజాన్ 35 బిలియన్ డాలర్ల పెట్టుబడి..2030 నాటికి 1 మిలియన్ ఉద్యోగాలు
భారత మార్కెట్‌పై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరింత ఫోకస్ పెట్టింది
By Knakam Karthik Published on 10 Dec 2025 12:47 PM IST











