షట్‌డౌన్ ముగించే బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం, త్వరలోనే ట్రంప్ సంతకం
అమెరికా చరిత్రలో అతి పొడవైన ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఒప్పందం బుధవారం కాంగ్రెస్‌కు ఆమోదం పొందింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 9:03 AM IST
ఢిల్లీ పేలుడు ఘటనలో కారు నడిపింది అతడే..డీఎన్ఏ పరీక్షలో నిర్ధారణ
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 13 Nov 2025 8:47 AM IST
విశాఖలో పలు ఐటీ కంపెనీలకు నేడు మంత్రి లోకేశ్ భూమిపూజ
విశాఖలో ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేశ్ నేడు భూమిపూజ చేయనున్నారు
By Knakam Karthik Published on 13 Nov 2025 8:38 AM IST
మహిళా సంఘాలకు శుభవార్త..సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు 90 శాతం సబ్సిడీ
తెలంగాణలోని మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 7:43 AM IST
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర మంత్రివర్గం తీర్మానం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 7:10 AM IST
గుడ్‌న్యూస్..48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 13 Nov 2025 6:55 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
By జ్యోత్స్న Published on 13 Nov 2025 6:39 AM IST
సుదీర్ఘకాలం తర్వాత కోర్టు ఎదుట హాజరుకానున్న మాజీ సీఎం జగన్..ఎప్పుడంటే?
ఏపీ మాజీ సీఎం జగన్ సుదీర్ఘ కాలం తర్వాత న్యాయస్థానానికి హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 1:30 PM IST
మరోసారి ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి టూర్ కూడా ఈ నెలలోనే
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 12:19 PM IST
జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో జమాత్-ఇ-ఇస్లామీ నెట్‌వర్క్‌పై భారీ దాడులు
ఉగ్రవాదం, వేర్పాటువాద వ్యవస్థలను చెరిపివేయడాన్ని లక్ష్యంగా చేసుకుని, జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ పోలీసు విభాగం బుధవారం భారీ స్థాయిలో ఆపరేషన్...
By Knakam Karthik Published on 12 Nov 2025 11:55 AM IST
వేములవాడలో దర్శనాలు నిలిపివేత, ఎల్ఈడీ స్క్రీన్లలకు రాజన్న భక్తుల మొక్కులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి
By Knakam Karthik Published on 12 Nov 2025 11:06 AM IST
Video: కుప్పకూలిన కార్గో విమానం.. 20 మంది మృతి
అజర్బైజాన్ నుండి బయలుదేరిన తర్వాత నిన్న జార్జియాలో కనీసం 20 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న టర్కిష్ సి-130 సైనిక కార్గో విమానం కూలిపోయింది
By Knakam Karthik Published on 12 Nov 2025 9:57 AM IST












