మెట్రో బదిలీలో రూ.వెయ్యి కోట్లు చేతులు మారాయి..మాజీ మంత్రి సంచలన కామెంట్స్
హైదరాబాద్ మెట్రో వెనుక మతలబు ఉంది, వెయ్యి కోట్లు రూపాయలు చేతులు మారాయి..అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 29 Sept 2025 1:23 PM IST
మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, మా నోటి కాడి ముద్ద లాగొద్దు: పొన్నం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికీ అన్యాయం జరగదు..అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Knakam Karthik Published on 29 Sept 2025 1:09 PM IST
ఆన్‌లైన్ బెట్టింగ్స్ కేసు..క్రికెటర్లు, నటుల ఆస్తులను జప్తు చేయనున్న ఈడీ
కొంతమంది క్రికెటర్లు మరియు నటులకు చెందిన అనేక కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేయనుంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 12:49 PM IST
ఎల్‌జీ కంపెనీ ప్రతినిధులతో ఏపీ మంత్రుల బృందం భేటీ
ఏపీ మంత్రుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తోంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 12:00 PM IST
10 వేల మందితో మహాబతుకమ్మ..దద్దరిల్లనున్న సరూర్‌నగర్ స్టేడియం
బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిన్నిస్ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 11:10 AM IST
పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా..అమల్లోకి ఎన్నికల కోడ్
తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది
By Knakam Karthik Published on 29 Sept 2025 10:52 AM IST
హైదరాబాద్ వాసులకు శుభవార్త..రూ.5కే బ్రేక్‌ఫాస్ట్ ప్రారంభం
హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది
By Knakam Karthik Published on 29 Sept 2025 10:39 AM IST
దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన
అమరావతితో పాటు రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియాలో...
By Knakam Karthik Published on 28 Sept 2025 9:20 PM IST
రాష్ట్రంలో మొట్టమొదటి పూర్తి సోలార్‌శక్తి గ్రామంగా సీఎం రేవంత్‌రెడ్డి ఊరు
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సౌరశక్తితో కూడిన గ్రామం తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి అని ప్రభుత్వం ప్రకటించింది
By Knakam Karthik Published on 28 Sept 2025 8:26 PM IST
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా దేశీయ స్టార్ ఆటగాడు మిథున్ మన్హాస్ నియమితులయ్యారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 7:40 PM IST
Video: జ్వరంతో బాధపడుతోన్న డిప్యూటీ సీఎం పవన్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ
తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 6:20 PM IST
2 గంటల్లో హైదరాబాద్-విజయవాడ..పనుల ప్రారంభంపై మంత్రి ప్రకటన
హైదరాబాద్-విజయవాడ (NH65)జాతీయ రహదారి 8 లేన్ల పనులు 2026 ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్...
By Knakam Karthik Published on 28 Sept 2025 5:43 PM IST












