స్వగ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
By Knakam Karthik Published on 13 Jan 2026 3:40 PM IST
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 13 Jan 2026 2:40 PM IST
ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి సూర్యనారాయణ అంత్యక్రియలు
మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:55 PM IST
ఇష్టం వచ్చినట్లు జిల్లాల పేర్లు పెట్టుకుంటామంటే కుదరదు: టీ.బీజేపీ చీఫ్
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి..అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు డిమాండ్ చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:41 PM IST
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది..పాక్కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:11 PM IST
వీధి కుక్కల కేసుపై విచారణ..ప్రభుత్వాల వైఫల్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది
By Knakam Karthik Published on 13 Jan 2026 12:58 PM IST
Andrapradesh: సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు లేవు..మంత్రి కీలక ప్రకటన
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 12:40 PM IST
PSLV-C62 విఫలం..ఇస్రోకు మరో ఎదురుదెబ్బ, ‘అన్వేష’తో పాటు కీలక ఉపగ్రహాల నష్టం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కి మరోసారి నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 13 Jan 2026 11:45 AM IST
అగ్నిప్రమాద బాధితులకు రూ.25 వేల తక్షణ సాయం..సీఎం చంద్రబాబు ఆదేశాలు
కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు.
By Knakam Karthik Published on 13 Jan 2026 11:10 AM IST
సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ?
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జనవరి 18న ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే అవకాశం ఉంది.
By Knakam Karthik Published on 13 Jan 2026 10:30 AM IST
ఏపీలో 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లు నియామకం
ఏపీలో 11 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్లు నియమించింది
By Knakam Karthik Published on 13 Jan 2026 9:52 AM IST
28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు భారత్ ఆతిథ్యం
28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు (CSPOC)కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
By Knakam Karthik Published on 12 Jan 2026 5:30 PM IST












