పంద్రాగస్టు నుంచి రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుండి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 5:53 PM IST
నిజమే, ఆధార్‌ను పౌరసత్వ రుజువుగా అంగీకరించలేం: సుప్రీంకోర్టు
ఆధార్ కార్డును పౌరసత్వానికి నిశ్చయాత్మక రుజువుగా పరిగణించలేమనే భారత ఎన్నికల సంఘం (ECI) వైఖరిని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది
By Knakam Karthik Published on 12 Aug 2025 5:30 PM IST
బీఆర్ఎస్ బీసీ కథనభేరీ మరోసారి వాయిదా..ఎందుకంటే?
భారీ వర్ష సూచనల నేపథ్యంలో కరీంనగర్ సభ వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:47 PM IST
'స్రీ శక్తి'పై సీఎం చంద్రబాబు రివ్యూ..అధికారులకు కీలక సూచనలు
ఈ నెల 15న 'స్త్రీ శక్తి' పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:02 PM IST
రాష్ట్రానికి మూడ్రోజుల పాటు భారీ వర్ష సూచన
తెలంగాణ రానున్న మూడో రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 3:29 PM IST
ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 12 Aug 2025 2:38 PM IST
కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్ విడుదల
జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్‌ను టీపీసీసీ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 1:59 PM IST
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యం: మంత్రి నిమ్మల
పోలవరం డయాఫ్రం వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గానూ ఇప్పటివరకు 500 మీటర్ల నిర్మాణం పూర్తయిందని..రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు
By Knakam Karthik Published on 12 Aug 2025 1:46 PM IST
జస్టిస్ వర్మపై అభిశంసన ప్రతిపాదనపై ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు
జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు
By Knakam Karthik Published on 12 Aug 2025 1:25 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్లో ఒక వర్గం ఓట్ల కోసమే ఈ కుట్ర: బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం హౌజ్ అరెస్ట్ చేయడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 12:46 PM IST
Telangana: న్యాయవాద దంపతుల హత్య కేసు..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 12:35 PM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 11:34 AM IST