ఇవన్నీ కేటీఆర్‌కు తెలియదు.. అంతా బుక్ నాలెడ్జ్ : జగ్గారెడ్డి
కేటీఆర్ నువ్వో బేవకూఫ్.. నువ్వు సిఎం రేవంత్ నీ తిడతవా..? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 3:01 PM IST
'పుష్ప-2'లో శ్రద్ధా కపూర్ ఎంట్రీ.. ప్రధాన పాత్ర పోషిస్తుందా.?
అల్లు అర్జున్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ఒకటైన 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 12:34 PM IST
జగిత్యాలలో కాంగ్రెస్ నేత దారుణ హత్య
జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 12:01 PM IST
సంచలన ప్రకటన.. అతడిని ఎన్‌కౌంటర్ చేస్తే.. '1 కోటి 11 లక్షల 11 వేల 111 రూపాయలు' రివార్డ్
లారెన్స్ బిష్ణోయ్ విషయంలో క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ సంచలన ప్రకటన చేశారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 11:40 AM IST
ఎన్ని రూల్స్ తెచ్చినా.. ప్రతీ మూడు నిమిషాలకు ఒకరు.. రోజుకు 474 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు..!
2023లో దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించి షాకింగ్ గణాంకాలు వెలువడ్డాయి.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 11:22 AM IST
అక్రమంగా ఇరికించారు.. కుమారుడి అరెస్ట్‌పై మాజీ మంత్రి పినిపె విశ్వరూప్
దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 1:19 PM IST
దళిత యువకుడి హత్య కేసు.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్
రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్...
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 1:10 PM IST
అవార్డ్ స్వీకరించేందుకు స్టైలిష్ లుక్‌లో వచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన అంబానీ కూతురు
ఇషా అంబానీ బిజినెస్‌తో పాటు స్టైల్ స్టేట్‌మెంట్‌లో ఎవరికీ తక్కువ కాదు. ఆమె తరచుగా హై ప్రొఫైల్ పార్టీలకు చక్కని దుస్తులు ధరించి హాజరవుతూ ఉంటుంది.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 12:39 PM IST
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే ఆ రెండు జట్ల సాయం కావాలి.. లేకపోతే..
దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఇరు జట్లు నేటి నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనున్నాయి.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 11:49 AM IST
నిందితుడికి సమాజం భయపడేలా కఠిన శిక్ష పడాలని ఆ తల్లి కోరుతోంది : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
కడప జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 10:58 AM IST
ఏపీలో 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 10:16 AM IST
బద్వేల్ ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
వైఎస్ఆర్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి కేసును పోలీసులు ఛేదించారు. కడపలో నిందితుడు విఘ్నేష్ను అరెస్టు చేసినట్టు జిల్లా...
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 9:30 PM IST