ఆ రెండు పార్టీలతో కలిసి 'ఆప్'ను 'ఢీ' కొట్టేందుకు సిద్ధమవుతున్న బీజేపీ..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ తరహాలో బీజేపీ జేడీయూ, ఎల్‌జేపీ (ఆర్)తో పొత్తు పెట్టుకోనుంది.
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 10:44 AM IST
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో మంగళవారంఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 10:27 AM IST
సీఎం అందరినీ కో-ఆర్డినేట్ చేయగలరు.. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ
పిఠాపురం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 4:21 PM IST
ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవే కావొచ్చు..!
IPL 2025 ఆటగాళ్ల మెగా ఆక్షన్ కోసం క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 3:49 PM IST
ఏడాది ముగుస్తుంది.. గ్యారంటీలు, డిక్లరేషన్లు ఎటు పోయాయి..? : కిషన్ రెడ్డి
కాంగ్రెస్ భారత ప్రజలను గారడీలతో మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలిత...
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 3:21 PM IST
ఎన్నికల ముందు రాహుల్ అశోక్ నగర్‌కు వచ్చారు.. ఇప్పుడు రావాలి : హరీశ్ రావు
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 3:01 PM IST
Breaking : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)కు నోటీఫికేషన్ విడుదల అయ్యింది.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 2:15 PM IST
హిజాబ్‌కు వ్యతిరేకంగా అర్ధ నగ్నంగా తిరిగిన యువతి
షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేసే ఇరాన్‌లో ఒక సంఘటన జరిగింది, ఇది మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 1:56 PM IST
తక్షణమే డీజీపీని తొలగించండి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశం
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. MVA, మహాయుతి మధ్య ఎదురుదాడి జరుగుతోంది.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 1:25 PM IST
నవంబర్‌లో పాఠశాలలకు ఐదు సెలవులు..!
నవంబర్‌లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు ఐదు రోజులు సెలవులు రానున్నాయి.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 1:20 PM IST
ఉత్తరాఖాండ్ బస్సు ప్రమాదం.. 22కు చేరిన మృతులు
ఉత్తరాఖాండ్ రాష్ట్రం అల్మోరా సాల్ట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని కుపి ప్రాంతంలో బస్సు లోతైన గుంతలో పడింది.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 1:14 PM IST
గంభీర్ నిర్ణయాలే ముంచుతున్నాయా.?
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. దీని తర్వాత టీమ్ ఇండియా ఇక్కడి నుంచి మరింత ముందుకు వెళ్తుందని అనిపించింది.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 12:54 PM IST