అంతర్జాతీయం - Page 7
భారత్ నుంచి ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేసే దేశం ఏదో తెలుసా.?
భారత రక్షణ రంగం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఆయుధాల ఎగుమతిలో దేశం వేగంగా పురోగమిస్తోంది. భారత్ ఇప్పుడు దిగుమతుల కంటే ఎగుమతులకే ఎక్కువ ప్రాధాన్యత...
By Kalasani Durgapraveen Published on 28 Oct 2024 12:56 PM IST
ఈ ఫోటోలో ఉన్న మహిళ ఎవరో తెలుసా?
యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఎలిజబెత్ ఫ్రాన్సిస్ 115 సంవత్సరాల వయస్సులో మరణించారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 3:02 PM IST
భారతీయులకు గుడ్ న్యూస్.. ఆ స్కిల్స్ ఉంటే చాలు.!
భారతదేశం- జర్మనీ దేశల మధ్య సంబంధాల బలోపేతంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 8:03 AM IST
మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా..? ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..!
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రత్యక్ష వైమానిక దాడులను ప్రారంభించింది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 7:54 AM IST
ఐదేళ్ల తర్వాత భేటీ అయిన ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్
రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న 16వ బ్రిక్స్ సమ్మిట్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలిశారు
By Medi Samrat Published on 23 Oct 2024 6:56 PM IST
రష్యాకు బయల్దేరిన ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యే అవకాశం
రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా బయల్దేరి వెళ్లారు.
By అంజి Published on 22 Oct 2024 7:32 AM IST
సరిహద్దు సమస్యలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా.?
తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పెట్రోలింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు భారతదేశం, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం...
By Medi Samrat Published on 21 Oct 2024 7:30 PM IST
అంతా ఆయనే చేశాడు..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాల గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 11:18 AM IST
హమాస్ చీఫ్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మరణించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ డీఎన్ఏ...
By అంజి Published on 18 Oct 2024 6:50 AM IST
ఆ రోడ్డు, రైలు మార్గాలను కట్ చేయించిన 'కిమ్'
ఉత్తర కొరియా తన రాజ్యాంగాన్ని సవరించి తొలిసారిగా దక్షిణ కొరియాను 'శత్రువు దేశం'గా ప్రకటించింది.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 11:45 AM IST
రతన్ టాటా ఓ ఛాంపియన్: ఇజ్రాయెల్ ప్రధాని
భారత్, ఇజ్రాయెల్ మధ్య మైత్రిలో దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఓ ఛాంపియన్ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొనియాడారు.
By అంజి Published on 13 Oct 2024 7:51 AM IST
జపాన్‌కు చెందిన సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
జపాన్‌కు చెందిన నిహో హిందాక్యో సంస్థకు 2024 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది
By Medi Samrat Published on 11 Oct 2024 6:45 PM IST