అంతర్జాతీయం - Page 261
జూలై 20 నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కొరలు చాస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు 200లకుపైగా దేశాలకు చాపకింద నీరులా వ్యాపించి కంటిమీద కునుకులేకుండా...
By సుభాష్ Published on 17 July 2020 1:04 PM IST
ట్రంప్ టార్గెట్ చేసిన ‘అలెగ్జాండ్రియా’ ఎవరు? ఎందుకు పంచ్ లు వేశారు?
అమెరికా అధ్యక్ష స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఉండే అపరిమితమైన అధికారాలు అందరికి తెలిసిందే. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడంటే మాటలు కాదు....
By సుభాష్ Published on 17 July 2020 12:05 PM IST
2100 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 8.8 బిలియన్లకు చేరుకుంటుందట..!
పారిస్: 2100 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 8.8 మిలియన్లకు చేరుకుంటుందని 'ది లాన్సెట్' జర్నల్ స్టడీలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో...
By సుభాష్ Published on 17 July 2020 7:43 AM IST
మాస్కుతో మానవాళికి అంత డేంజరా?
ముఖానికి మాస్కు పెట్టుకోవటం ఒకప్పుడు చాలా విచిత్రంగా చూసేవారు. ఆసుపత్రుల్లో వైద్యులు.. నర్సులు మాత్రమే కనిపించేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. మాస్కు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 July 2020 2:59 PM IST
రా ఏజెంట్ ను అరెస్ట్ చేసామంటున్న పాకిస్థాన్..!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్.ఐ.ఏ) ఓ ప్రభుత్వ ఉద్యోగిని బుధవారం నాడు అరెస్ట్ చేసింది. అతడు ఒక 'రా' ఏజెంట్ అంటూ...
By సుభాష్ Published on 16 July 2020 10:24 AM IST
విద్యార్థుల విషయంలో ఎట్టకేలకు మంచి నిర్ణయం తీసుకున్న ట్రంప్..!
ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ కొద్దిరోజుల కిందట ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై...
By సుభాష్ Published on 15 July 2020 11:04 AM IST
మాస్క్ ధరించకుంటే రూ. 10వేల జరిమానా!
దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు....
By సుభాష్ Published on 15 July 2020 8:22 AM IST
నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. శ్రీరాముడు భారతీయుడు కాదు.. నేపాలీ
నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులంతా కొలిచే శ్రీరాముడు నేపాలీ అని.. భారతదేశానికి చెందిన వ్యక్తి కాదని అన్నారు....
By తోట వంశీ కుమార్ Published on 14 July 2020 8:01 AM IST
కోవిద్-19 పార్టీకి హాజరైన అమెరికన్.. ఆ తర్వాత ఏమైందంటే..?
న్యూ యార్క్: 30 సంవత్సరాల టెక్సాస్ కు చెందిన వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మరణించాడు. అతడు మరణించడానికి కారణం కోవిద్-19 పార్టీకి హాజరవ్వడమే.. ఇంతకూ ఈ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 July 2020 12:50 PM IST
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసులు ఎన్ని అంటే..!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ...
By సుభాష్ Published on 12 July 2020 7:48 PM IST
మొదటిసారి మాస్క్ పెట్టుకుని కనిపించిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ఢ్ ట్రంప్ మొదటి సారి పబ్లిక్ లో మాస్క్ పెట్టుకుని కనిపించారు. అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం...
By తోట వంశీ కుమార్ Published on 12 July 2020 11:29 AM IST
ఏప్రిల్ 21న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలే నేడు నిజమవుతున్నాయి..!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కాలరాస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తీవ్రతరం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా...
By సుభాష్ Published on 11 July 2020 9:32 AM IST














