అంతర్జాతీయం - Page 18

ఎలాన్‌ మస్క్‌ స్పేస్ఎక్స్‌ రికార్డు.. తొలిసారిగా ప్రైవేట్‌ స్పేస్‌వాక్
ఎలాన్‌ మస్క్‌ స్పేస్ఎక్స్‌ రికార్డు.. తొలిసారిగా ప్రైవేట్‌ స్పేస్‌వాక్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ నేతృత్వంలో అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ కూడా పని చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on 13 Sept 2024 2:32 PM IST


Miss Switzerland finalist, blender, Crime, international news
భార్యను చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా కోసిన భర్త.. ఆపై మిక్సీలో వేసి యాసిడ్‌లో కరిగించాడు

మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ స్విట్జర్లాండ్‌లోని బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లో ఆమె భర్త చేతిలో దారుణంగా హత్య...

By అంజి  Published on 13 Sept 2024 9:15 AM IST


Bangladesh, Hindus, Durga Puja music, namaz, azan
'నమాజ్ టైమ్‌లో దుర్గాపూజ సంగీతాన్ని ఆపండి'.. హిందువులను కోరిన ప్రభుత్వం

బంగ్లాదేశ్ కొత్త తాత్కాలిక ప్రభుత్వం.. నమాజ్, అజాన్ సమయంలో దుర్గాపూజ వేడుకల్లో భాగంగా సంగీత వాయిద్యాలను వాయించవద్దని హిందూ సమాజాన్ని కోరింది.

By అంజి  Published on 12 Sept 2024 3:12 PM IST


రష్యాపై డ్రోన్ల‌తో విరుచుకుప‌డిన‌ ఉక్రెయిన్
రష్యాపై డ్రోన్ల‌తో విరుచుకుప‌డిన‌ ఉక్రెయిన్

ఉక్రెయిన్ మంగళవారం మాస్కోపై డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. 144 డ్రోన్లతో ఉక్రెయిన్ జ‌రిపిన‌ దాడిలో డజన్ల కొద్దీ భవనాలు ధ్వంసమయ్యాయి

By Medi Samrat  Published on 10 Sept 2024 8:45 PM IST


సోషల్ మీడియా నిషేదం దిశగా ప్రభుత్వం అడుగులు.. త్వ‌ర‌లో చ‌ట్టం
సోషల్ మీడియా నిషేదం దిశగా ప్రభుత్వం అడుగులు.. త్వ‌ర‌లో చ‌ట్టం

16 సంవత్సరాల కంటే త‌క్కువ వయస్సు ఉన్న పిల్లలను సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధిస్తూ ఆస్ట్రేలియా నిర్ణ‌యం తీసుకుని చ‌ట్టం తెచ్చేందుకు సిద్ధ‌మైంది

By Medi Samrat  Published on 10 Sept 2024 6:45 PM IST


గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 40 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 40 మంది మృతి

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య సుదీర్ఘ కాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది.

By Srikanth Gundamalla  Published on 10 Sept 2024 11:30 AM IST


నిద్రిస్తున్న వ్య‌క్తి ముక్కులోంచి శ్వాసనాళంలోకి ప్రవేశించిన బొద్దింక.. ఆ త‌ర్వాత‌
నిద్రిస్తున్న వ్య‌క్తి ముక్కులోంచి శ్వాసనాళంలోకి ప్రవేశించిన బొద్దింక.. ఆ త‌ర్వాత‌

ఇటీవల 58 ఏళ్ల చైనీస్ వ్యక్తి తన శ్వాసనాళంలోకి బొద్దింక ప్రవేశించినట్లు చెప్పాడు.

By Medi Samrat  Published on 9 Sept 2024 7:27 PM IST


భారత్‌కు రానున్న‌ జెలెన్స్కీ.. ఎప్పుడంటే..
భారత్‌కు రానున్న‌ జెలెన్స్కీ.. ఎప్పుడంటే..

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్కీని భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆహ్వానించగా.. ఈ ఏడాది చివరి నాటికి ఆయన భారత్‌కు...

By Medi Samrat  Published on 9 Sept 2024 4:51 PM IST


ఘోర ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన ఇంధన ట్యాంకర్..48 మంది దుర్మరణం
ఘోర ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన ఇంధన ట్యాంకర్..48 మంది దుర్మరణం

ఆదివారం ఉత్తర-మధ్య నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది.

By Srikanth Gundamalla  Published on 9 Sept 2024 9:00 AM IST


టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలి
టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలి

షార్ట్-వీడియో యాప్‌పై క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ శుక్రవారం దేశంలోని...

By Medi Samrat  Published on 6 Sept 2024 7:30 PM IST


children killed, fire, Kenya school dormitory
ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది చిన్నారులు మృతి.. నిద్రలోనే..

కెన్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది పిల్లలు దుర్మరణం చెందారు.

By అంజి  Published on 6 Sept 2024 3:33 PM IST


కిమ్ సంచలనం.. వరదలను అంచనా వేయలేదని 30మంది అధికారులకు ఉరిశిక్ష
కిమ్ సంచలనం.. వరదలను అంచనా వేయలేదని 30మంది అధికారులకు ఉరిశిక్ష

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 4 Sept 2024 10:45 AM IST


Share it